สารบัญ:
- ఈ డైట్ ప్లాన్యొక్కప్రయోజనాలు (ประโยชน์ของแผนอาหารนี้ในกู)
- బరువుతగ్గడానికి 4 వారాల డైట్ చార్ట్లేదా డైట్ ప్లాన్ / బరువుతగ్గడానికి డైట్ చార్ట్ (1500 కేలరీలు) (แผนภูมิอาหาร 4 สัปดาห์สำหรับการลดน้ำหนักในกู)
- మొదటివారం (สัปดาห์ที่ 1): 1520 కేలరీలు
- రెండవవారం (สัปดาห์ที่ 2): 1400 కేలరీలు
- మూడవవారం (สัปดาห์ที่ 3): 1260 కేలరీలు
- నాల్గవవారం (สัปดาห์ที่ 4): 1260 కేలరీలు
- బరువుతగ్గడానికిసహాయపడేఆహారాలు / బరువుతగ్గించేఆహారం (อาหารลดน้ำหนักในกู)
- బరువుతగ్గడానికిఏమితినకుండాఉండాలి? (อาหารที่ควรหลีกเลี่ยงสำหรับการลดน้ำหนักในกู)
- బరువుతగ్గడానికికొన్నివ్యాయామాలుమరియుయోగాఆసనాలు (แบบฝึกหัดและโยคะอาสนะสำหรับลดน้ำหนักในกู)
- 1. పాదహస్తాసనం
- 2. వక్రాసనం
- 3. భుజంగాసనం
- 4. ధనురాసనం
- బరువుతగ్గడానికిమరికొన్నిచిట్కాలు (เคล็ดลับอื่น ๆ สำหรับการลดน้ำหนักในกู)
- చేయవలసినవి
- చేయకూడనివి
- బరువుతగ్గడానికిఇండియన్ డైట్ వంటకాలు / ఊబకాయంతగ్గించడానికిఆహారం (สูตรอาหารในกู)
- 1. అటుకులఉప్మా
- 2. రాగిదోశ
- 3. అరికలఇడ్లీ
- 4. రాగిఇడ్లీ
- 5. ఓట్స్కిచిడి
- 6. కొర్రబియ్యంబిర్యాని
ఈరోజుల్లోప్రపంచవ్యాప్తంగాఉన్నఅతిపెద్దఆరోగ్యసమస్యబరువు - అధికబరువులేదాఊబకాయం సరైన ఆహారపుఅలవాట్లులేకపోవడం, సరైన వ్యాయామంచేయకపోవడం, ఎక్కువసేపుకూర్చోవడం - ఈఅధికబరువుసమస్యకుకారణాలు. ఈకారణాలవల్ల 13.5 కోట్లభారతీయులుఊబకాయంబారినపడ్డారు (1). ఊబకాయంవల్లస్త్రీలు, పురుషులు, పిల్లలు - అందరికీమధుమేహం, గుండెజబ్బులుమరియుకొన్నిరకాలక్యాన్సర్లువచ్చేఅవకాశంఉంది (2).
మీరుఅధికబరువుతోఉన్నారా? బరువుతగ్గాలనుకుంటున్నారా? ఇప్పటికే ఆలస్యమైందని బాధపడుతున్నారా? మంచిఅలవాట్లుఅలవరచుకోవాలనేఆలోచనరావడానికి ఆలస్యమైనా పర్వాలేదు!
ఇంకావాయిదాలువేయకుండామంచిఆహరంతినడం, వ్యాయామంచేయడంమొదలుపెట్టండి. డైట్ కంట్రోల్ (ఆహారనియంత్రణ) చేస్తేనీరసంవచ్చేస్తుందేమో…పనులుచేసుకోకపోతామేమో…అనిచాలామందిభయపడుతూఉంటారు. సరైన డైట్ ప్లాన్ (ఆహారప్రణాళికను) అనుసరిస్తేఆభయంఅక్కర్లేదు.
డైట్ ప్లాన్లోఆరోగ్యకరఆహారాలుమాత్రమేఉండాలి. సరైన డైట్ ప్లాన్ఉంటేరోజూఎన్నికేలరీలుతీసుకుంటున్నాము, ఎంతసమయంవ్యాయమానికికేటాయిస్తున్నాముఅనేవిషయాల పైన పూర్తిఅవగాహనవస్తుంది ఈచక్కనిఆహారప్రణాళికఊబకాయంవల్లవచ్చేఅన్నిరకాలదుష్ప్రభావాలనితగ్గిస్తూమిమ్మల్నిఆరోగ్యకరంగాబరువుతగ్గేలా!
మరిఇంకెందుకుఆలస్యం! రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన 4 వారాల డైట్ ప్లాన్గురించితెలుసుకోవడానికిసిద్దమవ్వండి!
ఈ డైట్ ప్లాన్యొక్కప్రయోజనాలు (ประโยชน์ของแผนอาหารนี้ในกู)
- ఈ 4 వారాల డైట్ ప్లాన్బరువునుతగ్గించి, మీఆరోగ్యాన్నిపెంపొందింపజేసేప్రణాళిక. ఈఇండియన్ డైట్ చార్ట్లోనిపదార్థాలుచాలావరకుఆయుర్వేదంలోసూచించినవే (3).
- మీరుచాలాపీచుపదార్థాలు, ఆకుకూరలు, మరియుఆకుపచ్చనికూరగాయలుతినాలి. పీచుపదార్థాలవల్లజీర్ణశక్తిఅధికంగాఉంటుంది (5).
- అంతేకాకుండాపాలుమరియుపాలపదార్థాలుకూడాతీసుకోవాలి. పాలపదార్థాలుమీశరీరంలోమంచిబ్యాక్టీరియానుపెంచిఎముకలనుబలంగాచేయడంలోతోడ్పడతాయి (6).
- ఇది 1,500 కేలరీల డైట్ ప్లాన్ దీనిలోఉన్నఆహారపదార్థాలుఅన్నీఎంతో రుచికరమైనవి కానీతక్కువకేలరీలతోఉంటాయికాబట్టిబరువుసహాయపడతాయి
- ఆయుర్వేదంపరమౌషధం. ఇలా పురాతనమైన శాస్త్రీయమైన పద్ధతిలోఆహారాన్నితీసుకోవడంవల్లశారీరక-మానసికఆరోగ్యంపెంపొందుతుంది
బరువుతగ్గడానికి 4 వారాల డైట్ చార్ట్లేదా డైట్ ప్లాన్ / బరువుతగ్గడానికి డైట్ చార్ట్ (1500 కేలరీలు) (แผนภูมิอาหาร 4 สัปดาห์สำหรับการลดน้ำหนักในกู)
మొదటివారం (สัปดาห์ที่ 1): 1520 కేలరీలు
భోజనసమయం (เวลาอาหาร) | ఏమితినాలి? (กินอะไร?) | కేలరీలు (แคลอรี่) |
---|---|---|
ఉదయం / เช้าตรู่ (6.30 น. -7.30 น.) | 1 కప్పునీటిలోరాత్రినానబెట్టినరెండుటీస్పూన్లమెంతులు | 40 |
బ్రేక్‌ఫాస్ట్ / อาหารเช้า(7.30 - 20.30 น.) | 1 కప్పుసాంబార్తోనాలుగుఇడ్లీలు + ¼కొబ్బరిపచ్చడి + 1 కప్పుగ్రీన్టీ + 4 బాదంపప్పులు | 350-380 |
అల్పాహారం / อาหารว่าง (11.00 น. - 11.30 น.) | 1 కప్పుపాలు / సోయాపాలు / పండ్లరసం / ఒకగ్లాస్మజ్జిగ | 100-150 |
మధ్యాహ్నంభోజనం / มื้อกลางวัน (13.00 น. -1.30 น.) | 3 ఫుల్కాలు + 1 కప్పుఅన్నం + 1 కప్పుపప్పు + ½కప్పుమిశ్రమకూరగాయలకూర + 1 కప్పుసలాడ్ + 1 కప్పుమజ్జిగ (20 నిమిషాలతర్వాత) | 450 |
సాయంత్రంఅల్పాహారం / อาหารว่างยามเย็น (17.00 - 17.30 น.) | 1 కప్పుమొలకెత్తినపెసలు, 15 పల్లీలు (ఉప్పు, మిరియాలు, నిమ్మరసంవేసినవి) లేదాకీరామరియుక్యారట్ముక్కలు | 150 |
డిన్నర్ / มื้อค่ำ (19.00 - 20.00 น.) | 3 ఫుల్కాలు + ½కప్పుమిశ్రమకూరగాయలకూర / శనగలకూర + ½కప్పుపెరుగు + ½కప్పుసలాడ్ + 1 కప్పువేడిపాలు | 380 |
మొదటివారంఅయ్యేసరికిఈ ఆరోగ్యకరమైన ఆహారంమీనీటిబరువునిమరియుఉబ్బరాన్నితగ్గిస్తుంది మీరుతేలికగా, సంతోషంగాఉంటారు. కానీఇంకాఆపకండి! కొవ్వుతగ్గడంప్రధానలక్ష్యంకాబట్టి, 2 వవారానికివెళ్లండి.
రెండవవారం (สัปดาห์ที่ 2): 1400 కేలరీలు
భోజనసమయం (เวลาอาหาร) | ఏమితినాలి? (กินอะไร?) | కేలరీలు (แคลอรี่) |
---|---|---|
ఉదయం / เช้าตรู่ (6.30 น. - 07.30 น.) | 1 కప్పునీటిలోరాత్రినానబెట్టినరెండుటీస్పూన్లమెంతులు | 40 |
బ్రేక్‌ఫాస్ట్ / อาหารเช้า (เวลา) | 2 పెసరట్లు + 1 కప్పుగ్రీన్టీ + 4 బాదంపప్పులు | 280 |
అల్పాహారం / อาหารว่าง (11.00 น. - 11.30 น.) | 1 కప్పుపండ్లముక్కలు | 150 |
మధ్యాహ్నంభోజనం / มื้อกลางวัน (13.00 น. -1.30 น.) | 3 ఫుల్కాలు + 1 కప్పుఅన్నం + 1 కప్పుపప్పు + 1 కప్పుమిశ్రమకూరగాయలకూర + 1 కప్పుసలాడ్ + 1 కప్పుపెరుగు | 450 |
సాయంత్రంఅల్పాహారం / ช่วงเย็น (17.00 - 17.30 น.) | ఒకకప్పుకొబ్బరినీళ్లు / ఒకకప్పుద్రాక్షలేదాపుచ్చకాయముక్కలు | 80-100 |
డిన్నర్ / มื้อค่ำ (19.00 - 20.00 น.) | 2 ఫుల్కాలు + ½కప్పుపాలకూర + ½కప్పుపెరుగు + ½కప్పుసలాడ్ + 1 కప్పుపసుపువేసినవేడిపాలు | 380 |
రెండవవారంపూర్తయ్యేసరికిశరీరంలోకొవ్వుతగ్గడంమొదలవుతుంది. ఈచక్కని జీవనశైలికి అలవాటుపడిఇలాఉండడంనచ్చుతుంది.
మూడవవారం (สัปดาห์ที่ 3): 1260 కేలరీలు
భోజనసమయం (เวลาอาหาร) | ఏమితినాలి? (กินอะไร?) | కేలరీలు (แคลอรี่) |
---|---|---|
ఉదయం / เช้าตรู่ (6.30 น. -7.30 น.) | అరచెక్కనిమ్మరసంకలిపినగోరువెచ్చనినీళ్లు - 1 కప్పు / 1 కప్పుగ్రీన్టీ + ఒకచిటికెడుసోంపు | 10 |
బ్రేక్‌ఫాస్ట్ / อาหารเช้า (เวลา) | ఒకకప్పుఓట్స్ + 1 కప్పుగ్రీన్టీ + నాలుగుబాదంపప్పులు / అక్రోటుకాయలు (వాల్నట్స్) | 250 |
అల్పాహారం / อาหารว่าง (11.00 น. - 11.30 น.) | ఒకకప్పుపండ్లరసం (పంచదారలేకుండా) | 150 |
మధ్యాహ్నంభోజనం / มื้อกลางวัน (13.00 น. -1.30 น.) | 1 ఫుల్కా + 1 కప్పుఅన్నం + 1 కప్పురాజ్మాకూర + 1 కప్పుసలాడ్ + 1 కప్పుమజ్జిగ | 400 |
సాయంత్రంఅల్పాహారం / ช่วงเย็น (17.00 - 17.30 น.) | 1 కప్పుగ్రీన్టీ + ఒకగుప్పెడుపొడిగావేయించినఅవిసెగింజలు / పల్లీలు | 100 |
డిన్నర్ / มื้อค่ำ (19.00 - 20.00 น.) | 3 ఫుల్కాలు + ½కప్పుమిశ్రమకూరగాయలకూర + ½కప్పుపెరుగు + ½కప్పుసలాడ్ + 1 కప్పువేడిపాలు | 350 |
మూడోవారంతర్వాతమీరుకనీసంరెండుకిలోలబరువుతగ్గుతారు. వారంలో ఒక్కసారైనా మీకునచ్చినవంటకాలుతినండి. అప్పుడుఇంకాఉత్సాహంగాఈ డైట్ ప్లాన్ఫాలోఅవ్వాలనిపిస్తుంది.
నాల్గవవారం (สัปดาห์ที่ 4): 1260 కేలరీలు
భోజనసమయం (เวลาอาหาร) | ఏమితినాలి? (กินอะไร?) | కేలరీలు (แคลอรี่) |
---|---|---|
ఉదయం / เช้าตรู่ (6.30 น. -7.30 น.) | అరచెక్కనిమ్మరసంకలిపినగోరువెచ్చనినీళ్లు - ఒకకప్పు | 10 |
బ్రేక్‌ఫాస్ట్ / อาหารเช้า (เวลา) | 1 కప్పుఉప్మా + 1 కప్పుగ్రీన్టీ +2 బాదాంపప్పులు | 300 |
అల్పాహారం / อาหารว่าง (11.00 น. - 11.30 น.) | 1 కప్పుపాలు / సోయాపాలు / పండ్లరసం | 150 |
మధ్యాహ్నంభోజనం / มื้อกลางวัน (13.00 น. -1.30 น.) | 3 ఫుల్కాలు + 1 కప్పుకూర + 1 కప్పుసలాడ్ + 1 కప్పుపెరుగు | 350 |
సాయంత్రంఅల్పాహారం / ของว่างยามเย็น (17.00 - 17.30 น.) | 1 కప్పుపండ్లముక్కలు (ఆకాలంలోదొరికేవి) | 150 |
డిన్నర్ / มื้อค่ำ (19.00 - 20.00 น.) | 1 ఫుల్కా + 1 కప్పుబ్రౌన్ రైస్ (దంపుడుబియ్యంవాడండి) + + 1 కప్పుపప్పు + ½కప్పుఉడికించినకూరగాయముక్కలు + 1 కప్పువేడిపాలు (చిటికెడుపసుపుకలపండి) | 300 |
మీరునాలుగువారాలుపూర్తిచేసారు! అభినందనలు. ఇకపైన కూడాఇలాగేమంచిఆహారంతింటేమళ్లీబరువుపెరగకుండాఆరోగ్యంగాఉంటారు
ఈక్రిందిఆహారపదార్థాలపట్టికచూసిమీరుసొంతంగాకూడా డైట్ చార్ట్తయారుచేసుకోవచ్చు మీకునచ్చినఆహారపదార్థాలుతయారుచేసుకునితినవచ్చు.
బరువుతగ్గడానికిసహాయపడేఆహారాలు / బరువుతగ్గించేఆహారం (อาหารลดน้ำหนักในกู)
కూరగాయలు | బ్రోకలీ, టమాటా, క్యాబేజీ, కాలిఫ్లవర్, పొట్లకాయ, కాకరకాయ, పాలకూర, క్యాప్సికం, ఆనపకాయ, పచ్చిమిర్చి, గుమ్మడికాయ, వంకాయ, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, చిలకడదుంపలు, బఠానీ, చిక్కుళ్లు |
పండ్లు | ఆపిల్, అరటిపళ్ళు, మామిడిపళ్ళు, ద్రాక్ష, బత్తాయి, కమలాపండు, నిమ్మ, నారింజ, నేరేడుపళ్ళు, పుచ్చకాయ, కర్బూజ |
ప్రొటీన్లు | బీన్స్, సొయా, టోఫు |
ధాన్యాలు | ఓట్స్, గోధుమ, బార్లీ, అరికలు, కొర్రలు, జొన్నలు, రాగి |
కొవ్వులుమరియునూనెలు | ఆలీవ్‌నూనె, వరిఊకనూనె (రైస్ బ్రాన్ఆయిల్), నెయ్యి, కొబ్బరినూనె |
గింజలు | బాదాం, పిస్తా, వాల్నట్, గుమ్మడిగింజలు, అవిసెగింజలు, నువ్వులు, పల్లీలుమరియుపొద్దుతిరుగుడుగింజలు |
పానీయాలు | అప్పుడేతీసినపళ్ళుమరియుకూరగాయరసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, గ్రీన్‌టీ, హెర్బల్‌టీ, బ్లాక్కాఫీ |
సుగంధద్రవ్యాలు | దాల్చినచెక్క, ఏలకులు, పసుపు, జాజికాయ, నల్లమిరియాలు, స్టార్సోంపు, ఎర్రకారం, జీలకర్రపొడి, కొత్తిమీరపొడి, కొత్తిమీర, ఒరేగానో, మెంతులు, లవంగం, కుంకుమ, మరియుసొంపుగింజలు |
పాలపదార్థాలు | పాలు, పెరుగు, పన్నీర్ |
బరువుతగ్గడానికిఏమితినకుండాఉండాలి? (อาหารที่ควรหลีกเลี่ยงสำหรับการลดน้ำหนักในกู)
- వెన్న, మయోన్నైస్, ఆవనూనెమరియుకూరగాయలనూనె.
- వేయించినపదార్ధాలు (డీప్ ఫ్రైడ్ ఫుడ్స్), బంగాళాదుంపచిప్స్, డోనట్స్, నాచోస్, పిజ్జా, బర్గర్, మొదలైనవి.
- కూల్‌డ్రింక్స్, ప్యాక్చేసినపండ్లరసాలుమరియుమద్యం (ఆల్కహాల్).
బరువుతగ్గడానికికొన్నివ్యాయామాలుమరియుయోగాఆసనాలు (แบบฝึกหัดและโยคะอาสนะสำหรับลดน้ำหนักในกู)
బరువుతగ్గడానికి సరైన ఆహారనియమాలుఎంతఅవసరమో, వ్యాయమంకూడాఅంతేముఖ్యం. ఉదయాన్నేవ్యాయామంచేస్తేఊబకాయంలాంటిఎన్నోఆరోగ్యసమస్యలనునివారించవచ్చు. ప్రతిరోజూమీరుఉదయంఒకేసమయానికినిద్రలేచివ్యాయామంక్రమంతప్పకుండాచేయడంఅలవాటుచేసుకోవాలి ఉదయంవ్యాయామంచేయడంవల్లపొందేఆరోగ్యప్రయోజనాలగురించితెలుసుకుందాం.
క్రమంతప్పనివ్యాయామంవల్లజీవక్రియలుచురుకుగాపనిచేస్తాయి. మీరుచరుకుగాఉండేఅనుభూతినిపొందిరోజంతాఉత్సాహంగాఉంటారు. మీరుత్వరగాఅలసటలేదాఒత్తిడికి గురైనా ఉదయాన్నేవ్యాయామంచేయడంప్రారంభించండి
చేయాల్సినవ్యాయామాలు:
- నెక్ రోటేషన్స్– 10 సార్లు
- షోల్డర్రోటేషన్స్ - 10 సార్లు
- హెడ్రోటేషన్స్ - 10 సార్లు
- ఆర్మ్రోటేషన్స్ - 10 సార్లు
- రిస్ట్రొటేషన్ - 10 సార్లు
- వైస్ట్ రోటేషన్స్ - 10 సార్లు
- ఎంకిల్రోటేషన్స్ - 10 సార్లు
- ఒకేప్రదేశంలోజాగింగ్ - 5 నిమిషాలు
- జంపింగ్జంపింగ్ - 20 సార్లుఅలా 2 రౌండ్లు
- ఫార్వార్డ్బెండ్ - 10 సార్లు
- నిలుచొనిచేసే సైడ్ క్రంచెస్ - 10 సార్లు 2 రౌండ్లు
- ఫుల్ఫుల్ - 10 సార్లు 2 రౌండ్లు
- సిట్అప్స్ - 10 సార్లు
- పుష్పుష్ - 10 సార్లు 2 రౌండ్లు
- పడుకొనిగాలిలోకాలితోసున్నాలుచుట్టడం - 10 సార్లు
- ప్లాంక్ - 20 సెకన్లు
- స్ట్రెచ్
ఇవేకాకుండాసహజంగాశరీరబరువునుతగ్గించుకోడానికిచాలామార్గాలుఅందుబాటులోఉన్నాయి; అందులోయోగాఒకటి. ఇతరపద్దతులతోపోలిస్తే, బరువుతగ్గించుకోవడానికియోగాఆసనాలుబాగాపనిచేస్తాయి.
శరీరబరువునుతగ్గించేకొన్నియోగాఆసనాలు:
1. పాదహస్తాసనం
Shutterstock
- ఈఆసనంలోముందుగానిటారుగానిలబడండి, తర్వాతనెమ్మదిగావంగుతూకాలియొక్కవేళ్ళనుపట్టుకోండి.
- తరువాత, పాదాలకిందకుమీచేతులనుచాచి, పాదంయొక్కమధ్యభాగాన్నిచేతులతోతాకేలాప్రయత్నించండి.
- ఈఆసనాన్నిఅనుసరించేసమయంలోమీచేతులనుచాచిఉంచండి.
- ఇలాకాస్తసమయంపాటూఉండి, తిరిగిమామూలుస్థానానికిచేరండి.
- ఈఆసనాన్నిరోజుచేయటంవలనశరీరబరువుతగ్గుతుంది.
2. వక్రాసనం
Shutterstock
- ఈఆసనంలోసౌకర్యవంతంగాకాలుమీదకాలువేసుకునికూర్చోండి.
- ఇప్పుడు, మీఎడమమోకాలిని పైకి అని, దానిపై మీకుడిచేతినిఉంచండి. ఈసమయంలోఎడమదిశలోమీశరీరాన్నికొద్దిగాతిప్పండి.
- ఎడమ వైపుగానే చేయాలనినియమంఏమిలేదు. కుడి వైపుగా కూడాఈఆసనాన్నిఅనుసరించవచ్చు.
3. భుజంగాసనం
Shutterstock
- ముందుగానుదురుభాగంభూమికిఅనుకునేలా నేలపై పడుకోండి.
- ఆతరువాతమీఅరచేతులను నెలపై ఉంచిశరీరసగభాగాన్ని (నాభినుండి పైభాగాన్ని) లేపండి.
- కాళ్ళనిచాపి, కాలివేళ్లనినేలకుతాకిఉంచండి.
- ఇలాచేస్తునప్పుడుగాలిపీల్చివదులుతూఉండండి.
- ఈఆసనంచూడటానికిపాముపడగవిప్పిఉన్నటుకనిపిస్తుందికాబట్టికోబ్రాసనంఅనికూడాఅంటారు
4. ధనురాసనం
Shutterstock
- ఈఆసనంలో, నేలపై మీపొట్టనుతాకించేలాపడుకోవాలి.
- తర్వాతమీచేతులనువెనక్కిచాపి, ఇదేసమయంలోకాళ్ళను పైకి ఎత్తి, దీర్ఘమైన శ్వాసనుతీసుకుంటూచేతులతోకాళ్ళనుపట్టుకోవాలి.
- ఇలా 30 సెకన్లపాటూఉండండి
బరువుతగ్గడానికిమరికొన్నిచిట్కాలు (เคล็ดลับอื่น ๆ สำหรับการลดน้ำหนักในกู)
చేయవలసినవి
- నీరుఎక్కువగాత్రాగండి. భోజనానికిఅరగంటముందుతప్పకుండనీరుత్రాగండి.
- కనీసంఎనిమిదిగంటలపాటుహాయిగానిద్రపోండి.
- రోజులోతక్కువతక్కువప్రమాణంలోఎక్కువసార్లుతినండి.
- కనీసంనాలుగురకాలకూరలుమీఆహారంలోభాగంఅయ్యేలాచూసుకోండి
- ఏదితిన్నాబాగానమిలితినండి.
- చిన్నచిన్నదూరాలకునడిచివెళ్లడంఅలవాటుచేసుకొండి.
- మీరుబరువుతగ్గాలనుకుంటున్నట్లుమీకుటుంబసభ్యులకి, స్నేహితులకిచెప్పండి. వాళ్ళుమిమ్మల్నితరచుగాప్రోత్సహిస్తారు.
- మీఇంట్లోవాళ్లకోసంవేరేపదార్థాలుచేస్తుంటేబాగాఎక్కువనీరుతాగండి అప్పుడుమీకుఆకలివేయకుండాఉంటుంది.
- నెలలోరెండు-మూడుసార్లుమీబరువుచూసుకోండి.
- చిన్నపళ్లెంలోభోజనంచేయండి.
చేయకూడనివి
- లిఫ్ట్ఎక్కకండి.
- వ్యాయామం డైట్ మొదలుపెట్టినవెంటనేఫలితాలకోసంఎదురుచూడకండి
- డైట్ మొదలుపెట్టినా, వ్యాయామంచేస్తున్నాకూడాఫలితంరావట్లేదనిదిగులుపడకండి.
- నూనెలోవేయించినవస్తువులుఅసలుతినకండి.
- భోజనంఅస్సలుమానకండి, ముఖ్యంగాబ్రేక్ఫాస్ట్.
- సాధ్యమైనంతవరకు వాహనాలువాడకండి.
- ఎట్టిపరిస్థితుల్లోనూవ్యాయామంమానవద్దు.
బరువుతగ్గడానికిఇండియన్ డైట్ వంటకాలు / ఊబకాయంతగ్గించడానికిఆహారం (สูตรอาหารในกู)
బరువుతగ్గడం, డైట్ ప్లాన్అనగానేచాలామందిపొట్టమాడ్చుకోవాలేమోననిభయపడతారు. కానీఅదొకఅపోహ! డైట్ కంట్రోల్చేస్తూకూడాఎన్నోరకాల రుచికరమైన ఆహారపదార్థాలుతినవచ్చు. డైట్ ప్లాన్ఫాలోఅవుతూకొన్నితినదగినవంటకాలుమీకోసం!
1. అటుకులఉప్మా
Shutterstock
- అటుకులనుఐదునిమిషాలపాటునానబెట్టాలి.
- ఒకబాండీలోనూనెవేసిదానిలోపల్లీలు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలుజీలకర్ర, కరివేపాకు, సన్నగాతరిగినపచ్చిమిర్చివేసివేయించాలి.
- తర్వాతదానిలోకొద్దిగాఉల్లిపాయలువేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి. ఉప్పుపసుపుచిటికెడుమెంతిపొడివేసివేయించాలి. ఆతర్వాతముందుగానానబెట్టిపెట్టుకున్నఅటుకులువేసిబాగాకలిపిమరోరెండునిమిషాలుఉంచాలి చివరిగానిమ్మరసంకలపాలి. ఇదిపుదీనాచట్నీతోచాలాబాగుంటుంది.
2. రాగిదోశ
Shutterstock
- ఒకపాత్రలోరాగిపిండి, బియ్యంపిండి, రవ్వ, పెరుగు, తగినంతఉప్పువేయండి. తగినన్నినీళ్లుపోస్తూకలిపిపావుగంటపాటుపక్కనపెట్టుకోండి.
- కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లంముక్కనుసన్నగాతరిగివేసుకోవాలి.
- నాన్‌స్టిక్ పాన్‌ను స్టవ్‌పై పెట్టిదోశపోసుకోవాలి.
- కొద్దిగానూనెవేసిచిన్న మంటపై కాల్చుకోవాలి. ఒకవైపు బాగాకాలినతరువాతతిప్పి మరోవైపు కాల్చుకోవాలి.
- పుదీనాచట్నితోఈరాగిదోశలుతింటేరుచిగాఉంటాయి.
3. అరికలఇడ్లీ
Shutterstock
- ఒకకప్పుమినప్పప్పు, ఒకటిన్నరకప్పుఅరికలుతీసుకొనివిడివిడిగాఆరుగంటలపాటునానబెట్టాలి.
- తర్వాతవాటినివిడివిడిగారుబ్బాలి.
- తర్వాతఒకఅరకప్పుఇడ్లీరవ్వతీసుకొనిబాగాకడగాలి.
- తర్వాతఅరికెలు, మినప్పప్పు, ఇడ్లీరవ్వమూడింటినిబాగాకలపాలి.
- ఈపిండినిఒకరాత్రంతానానబెట్టిఉప్పుకలిపిఇడ్లీలువేసుకోవాలి.
4. రాగిఇడ్లీ
Shutterstock
- ఒకపాత్రలోరాగిపిండితీసుకొని, వేడినీళ్లుపోసికలుపుకోవాలి.
- తరువాతదానిలోఇడ్లీపిండి, ఉప్పువేసికలపండి. పిండిచిక్కగాఉండేలాచూసుకోవాలి.
- ఈమిశ్రమాన్నిపావుగంటపాటుపక్కనపెట్టిఇడ్లీలువేసుకోవాలి.
- రాగిఇడ్లీలు సాంబార్ లేకచట్నీతోరుచిగాఉంటాయి.
5. ఓట్స్కిచిడి
Shutterstock
- ముందుగాపెసరపప్పునుదోరగావేయించుకొని, బాగామెత్తగాఉడికించాలి.
- తర్వాతఒకగిన్నెలో 2 కప్పులనీళ్లుపోసుకునికరివేపాకు, పచ్చిమిర్చిముక్కలు, స్ప్రింగ్ఆనియన్, టొమాటోముక్కలువేయండి.
- తర్వాతఒకకప్పుఓట్స్, ముందుగాఉడికించిపెట్టుకున్నపెసరపప్పువేసి, ఉప్పు, మిరియాలపొడి, పొడిగావేయించినపల్లీలు, తురిమినక్యారట్, సన్నగాతరిగినకొత్తిమీరవేసుకోవాలి
- ఇదివేడిగాతింటేఎంతోరుచిగాఉంటుంది.
6. కొర్రబియ్యంబిర్యాని
Shutterstock
- ముందుగారెండుకప్పులుకొర్రల్నిఎనిమిదిగంటలపాటునానబెట్టుకోవాలి. తర్వాతనీరుమొత్తంపోయేలావడకట్టుకోవాలి.
- ఒకకుక్కర్లోకొద్దిగానెయ్యివేసిదాన్లోలవంగాలు, ఏలకులు, దాల్చినచెక్కవేసివేయించాలి.
- తర్వాతఅందులోఅల్లంవెల్లుల్లిపేస్ట్వేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి.
- అవివేగినతర్వాతఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారట్మరియుక్యాప్సికంవేయండి
- ఇవన్నీవేగినతర్వాతనానబెట్టిపెట్టుకొన్నకొర్రబియ్యంవేసినాలుగుకప్పులనీరుపోసికుక్కర్మూతపెట్టినాలుగువిజిల్స్వచ్చేఉడికించుకోవాలి ఈబిర్యానీని రైతాతో తినవచ్చు.
రుచికరమైన భారతీయఆహారాన్నికోల్పోకండి. చక్కనిఆహారంతింటూ, తప్పకవ్యాయామంచేయండి! ఇలామీరుసహజంగాబరువుతగ్గొచ్చు.
అధికబరువునుతగ్గించేఈ అద్భుతమైన భారతీయ డైట్ ప్లాన్‌ను ప్రయత్నించడానికిసిద్ధంగాఉన్నారా? మీఅనుభవాన్నిక్రిందకామెంట్స్ద్వారామాతోపంచుకోండి.