สารบัญ:
- విషయసూచిక
- దాల్చినచెక్కతీసుకోవడంవలనకలిగేఆరోగ్యప్రయోజనాలు - ประโยชน์ต่อสุขภาพของอบเชยในภาษาเตลูกู
- 1. బరువుతగ్గాలనుకుంటున్నవారికి
- 2. ఆర్థరైటిస్ లేదాకీళ్లనొప్పులతోబాధపడేవారికిచక్కనిఉపశమనం
- 3. మధుమేహంరోగులకుఅద్భుతఔషధం
- 4. మెదడుకురక్షణకల్పిస్తుంది
- 5.జలుబుదగ్గులనుసమర్ధవంతంగాతగ్గిస్తుంది
- 6. రక్తప్రసరణమెరుగుపరచడంలోకీలకపాత్రవహిస్తుంది
- 7. కొలెస్ట్రాల్అదుపులోఉంచుతుందిమరియుగుండెజబ్బులనుండికాపాడుతుం, దీర్గాయువునుఇస్తుంది
- 8. నోటిదుర్వాసనకు, దంతసమస్యలనుతగ్గించడానికిఇదిచక్కనిచిట్కా
- 9. అధికరక్తపోటునుఅదుపుచేయడానికిఉపయోగపడుతుంది
- 10. ప్రత్యుత్పత్తివ్యవస్థనుమెరుగుపరుస్తుంది
- పురుషులలో
- స్త్రీలలో
- 11. ఋతుక్రమసమస్యలకు
- 12. గర్భవతులకు
- 13. మలబద్దకాన్నీ, గ్యాస్సమస్యలనూతగ్గించిజీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది
- 14. విరేచనాలనుఅరికడుతుంది
- 15. నొప్పులనుతగ్గించడంలోతోడ్పడుతుంది
- 16. కాన్సర్నునిరోధిస్తుంది
- దాల్చినచెక్కవల్లచర్మానికికలిగేప్రయోజనాలు - ประโยชน์ทางผิวหนังของอบเชยในภาษาเตลูกู
- 17. మొటిమలులేదాయాక్నేనుతగ్గిస్తుంది
- 18. పెదవులకు
- 19. పొడిచర్మాన్నిమృదువుగాచేసి చర్మంపై గలముడతలనుతగ్గిస్తుంది, చర్మాన్నితెల్లగాకాంతివంతంగాచేస్తుంది
- 20. చర్మంపై వచ్చేఇన్ఫెక్షన్లుతగ్గిస్తుంది
- దాల్చినచెక్కవల్లజుట్టుకికలిగేప్రయోజనాలు - ผมประโยชน์ของอบเชยในกู
- దాల్చినచెక్కవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของอบเชยในกู
- దాల్చినచెక్కలోనిపౌష్టికవిలువలు - คุณค่าทางโภชนาการอบเชยในกู
- చివరిగా
దాల్చినచెక్కప్రాచీనకాలంనుండిగలఒకసుగంధద్రవ్యం. దాల్చినచెక్కచెట్లనుండితీసినబెరడునుఎండబెట్టి, కట్టలాచుడతారు. అదేమనకుదొరికేదాల్చినచెక్క. ఇవిచక్కనిసుగంధాన్నికలిగిఉంటాయి. వీటినిఎక్కువగామనంవంటకాలలోఉపయోగిస్తాము. అయితేమనకుతెలియనిమరోవిషయంఏమిటంటేఈదాల్చినచెక్కఆరోగ్యానికిఎంతోమేలుచేస్తుంది అంతేకాకసౌందర్యాన్నికూడాపెంపొందింపజేస్తుంది. దాల్చినచెక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి.
దాల్చినచెక్కపొడినివాడటంద్వారాఅనారోగ్యసమస్యలనుదూరంచేసుకోవచ్చు. దీనిలోఉండేయాంటిఆక్సిడెంట్స్దీనిఅతి ముఖ్యమైన లక్షణం. దాల్చినచెక్కతోఉండే 41 సమ్మేళనాలవల్లమనశరీరానికిఎన్నోప్రయోజనాలున్నాయనిఅధ్యయనాల్లో నిరూపితమైంది (1). మీరుకూడాఆప్రయోజనాలన్నిటినీపొందాలనుకుంటున్నారా? అయితేదీన్నితప్పకచదవాలి.
విషయసూచిక
- దాల్చినచెక్కతీసుకోవడంవలనకలిగేఆరోగ్యప్రయోజనాలు - ประโยชน์ต่อสุขภาพของอบเชยในภาษาเตลูกู
- దాల్చినచెక్కవల్లచర్మానికికలిగేప్రయోజనాలు - ประโยชน์ทางผิวหนังของอบเชยในภาษาเตลูกู
- దాల్చినచెక్కవల్లజుట్టుకికలిగేప్రయోజనాలు - ผมประโยชน์ของอบเชยในกู
- దాల్చినచెక్కవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของอบเชยในกู
- దాల్చినచెక్కలోనిపౌష్టికవిలువలు - คุณค่าทางโภชนาการอบเชยในกู
దాల్చినచెక్కతీసుకోవడంవలనకలిగేఆరోగ్యప్రయోజనాలు - ประโยชน์ต่อสุขภาพของอบเชยในภาษาเตลูกู
దాల్చినచెక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. దాల్చినచెక్కపొడినివాడటంద్వారాఅనేకఆరోగ్యసమస్యలనుదూరంచేసుకోవచ్చు.అంతేగాకుండాగుండెజబ్బులనుదూరంచేసుకోవచ్చు దీన్నివాడటంవల్లఇన్ఫెక్షన్లు, చుండ్రుతగ్గుతాయి. చర్మసౌందర్యాన్నిమెరుగుపరుచుకోవచ్చు. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రకరకాల క్యాన్సర్లనునిరోధిస్తుంది. శరీరంలో ఉన్నచెడు కొలెస్ట్రాల్‌ను దూరంచేసిమంచి కొలెస్ట్రాల్‌ను పెంచేగుణాలుదాల్చిన చెక్కలో ఉన్నాయి దీన్నిఆహారంలోతీసుకోవడంద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్యనిపుణులుసూచిస్తున్నారు.
1. బరువుతగ్గాలనుకుంటున్నవారికి
దాల్చినచెక్కఅధికకొవ్వుకలిగిఉండేఆహారంవల్లకలిగేదుష్ప్రభావాలనుకూడాతగ్గిస్తుంది దాల్చినచెక్కకొవ్వునిల్వప్రక్రియలోపాల్గొనేఅణువులనుతగ్గించడంద్వారామీశరీరంలోకొవ్వుఅణువులసంఖ్యనుతగ్గిస్తుందనికనుగొన్నారు మరిదీన్నిఎలావాడాలాఅనుకుంటున్నారా? అయితేచదవండి.
గ్లాసుడుగోరువెచ్చనినీటిలోఒకనిమ్మకాయరసాన్నిపిండిఅందులోఒకస్పూన్తేనె, ఒకస్పూన్దాల్చినచెక్కపొడినికలపాలి ఈమిశ్రమాన్నిఉదయంపూటపరగడుపునతీసుకోవాలి. ఇలామూడునెలలపాటుచేస్తేసులభంగాబరువుతగ్గుతారు.
ఒకచెంచాతేనెమరియుచిటికెడుదాల్చినచెక్కమిశ్రమాన్నిగోరువెచ్చనినీటిలోకలుపుకొనితాగటంవల్లశరీరంలోకొవ్వుతగ్గుతుంది బరువుతగ్గాలిఅనుకునేవారుఖాళీకడుపుఅనగాఅల్పాహారానికిముందుమరియురాత్రిపడుకోవడానికిదీన్నితాగాలి
2. ఆర్థరైటిస్ లేదాకీళ్లనొప్పులతోబాధపడేవారికిచక్కనిఉపశమనం
దాల్చినచెక్కతోచేసినటీతాగటంవల్లఅదికీళ్ళనొప్పులుకలుగచేసేకారకాలకువ్యతిరేకంగాపరిశోధకులుతెలిపారు దాల్చినచెక్కతోతయారుచేసిననూనెనుమర్దనచేయడంవల్లకూడాకీళ్ళనొప్పులుతగ్గుతాయి
3. మధుమేహంరోగులకుఅద్భుతఔషధం
మధుమేహంఉన్నవారికిదాల్చినచెక్క ఎంతగానో మేలుచేస్తుంది. నిత్యంఒకస్పూన్దాల్చిన చెక్క పొడినితీసుకుంటుంటేమధుమేహంతగ్గుతుంది. దీనివల్లరక్తంలోఉండే చక్కెర స్థాయిలుఅదుపులోకి వస్తాయి. ఇన్సులిన్నిరోధకతతగ్గించేగుణాలుకలిగిఉన్నందున టైప్ 2 మాత్రమే కాదు, టైప్ 1 మధుమేహంఉన్నవారికికూడాఇదిమేలుచేస్తుంది దాల్చినచెక్కలోఉండేసమ్మేళనాలుఅలనిన్అనే ఎంజైమ్ నుశరీరంలోబ్లాక్చేస్తుంది ఇదిఆహారంతిన్నతర్వాతగ్లూకోజ్నుగ్రహించకుండాచేస్తుంది. అందుకేదాల్చినచెక్కద్రావణంమధుమేహంపేషంట్స్కుచాలామంచిది. రక్తంలోగ్లూకోజ్పెరగకుండాతగ్గిస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహంనుతగ్గించిపరిస్థితినిమెరుగుపరిచి, ఇన్సులిన్సెన్సిటివిటినిశరీరంలోమెరుగుపరుస్తుంది.
టైం పత్రికఒకవ్యాసంఒకపరిశోధనాఅధ్యయనాన్నిప్రచురించింది. దానిప్రకారం టైపు 2 డయాబెటిస్ఉన్నవారుదాల్చినచెక్కతోకూడినమందులువాడడంవల్లవారిబ్లడ్షుగర్లెవెల్స్లోచెప్పుకోదగినమార్పులుకనిపిస్తున్నాయట (2).
4. మెదడుకురక్షణకల్పిస్తుంది
Shutterstock
చాలావరకూమెదడుకుసంబంధించినవ్యాధులుఫ్రీరాడికల్స్కారణంగానేవస్తాయి. ఇవిక్యాన్సర్లేదామతిమరుపు, పార్కిన్సన్మరియుమెదడుకుసంబంధించినఇతరవ్యాధులకుకారణంఅవుతాయి. దాల్చినచెక్కమెదడుకురక్షణకల్పిస్తుంది. క్యాన్సర్నివారించి, మెదడుఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. దాల్చినచెక్కలోఉండేయాంటీఆక్సిడెంట్స్ఫ్రీరాడికల్స్శరీరంలోతిరగకుండాఅడ్డుకుంటాయి.
5.జలుబుదగ్గులనుసమర్ధవంతంగాతగ్గిస్తుంది
దాల్చినచెక్కలోపాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
దాల్చినచెక్కతోచేసినటీతాగటంవలనజలుబుమరియుదగ్గునుండిఉపశమనంపొందవచ్చు
6. రక్తప్రసరణమెరుగుపరచడంలోకీలకపాత్రవహిస్తుంది
దాల్చినచెక్కలోఎక్కువగాయాంటీబాక్టీరియల్గుణాలుఉన్నందునరక్తప్రసరణవ్యవస్థలోకలిగేఆటంకాలనుతొలగిస్తుంది
7. కొలెస్ట్రాల్అదుపులోఉంచుతుందిమరియుగుండెజబ్బులనుండికాపాడుతుం, దీర్గాయువునుఇస్తుంది
దాల్చినచెక్కవల్లమరొకప్రయోజనంఅధికరక్తపోటునుతగ్గించడం. ప్రతీరోజూదాల్చినచెక్కనుఆహారంలోచేర్చడంవల్లఅధికరక్తపోటుఅదుపులోఉంటుందనిఅధ్యయనాలతెలుస్తోంది దాల్చినచెక్కచెడ్డకొలెస్ట్రాల్నుతగ్గిస్తుందిమరియుమంచికొలెస్ట్రాల్స్థాయినిస్థిరీకరింస్తుంది, తద్వారాగుండెపోటునునిరోధిస్తుంది. ప్రత్యేకంగా టైప్ 2 డయాబెటిస్ఉన్నరోగులకుఇదివర్తిస్తుంది (3).
8. నోటిదుర్వాసనకు, దంతసమస్యలనుతగ్గించడానికిఇదిచక్కనిచిట్కా
Shutterstock
దాల్చినచెక్కలోఉండేయాంటీబ్యాక్టీరియల్గుణాలుదంతసమస్యలను, చిగుళ్ళవ్యాదులను, నోటిపుండ్లనునివారించడంలోగొప్పపాత్రవహిస్తాయి. ముఖ్యంగాదాల్చినచెక్కనోటిదుర్వాసననునివారించడంలోసహాయపడుతుందనిఅధ్యయనాల్లోతేలింది (4). అందుకేదీన్నిమౌత్ఫ్రెషనర్స్లోఎక్కువగాఉపయోగిస్తున్నారు. దాల్చిననూనెనోటిలోనిబాక్టీరియానునిరోధించినోటిదుర్వాసననుదూరంచేస్తుంది.
- ఈప్రయోజనాన్నిపొందటానికిచిన్నదాల్చినచెక్కముక్కనుబుగ్గనపెట్టుకొనినమిలితేచాలు చాలాసేపునోటిదుర్వాసననుదూరంచేయవచ్చు.
- రెండుచుక్కలదాల్చిననూనెనుఒకఅరకప్పుగోరువెచ్చనినీటిలోవేసిపుక్కిలిస్తేదంతసమస్యలు, ఇన్ఫెక్షన్లుదూరమవుతాయి
9. అధికరక్తపోటునుఅదుపుచేయడానికిఉపయోగపడుతుంది
అధికరక్తపోటుభారతదేశంలోఅత్యంతసాధారణవ్యాధులలోఒకటి. దాల్చినచెక్కరక్తపోటుతగ్గించగలదని జంతువులపై చేసినఅనేకఅధ్యయనాలుకూడానిరూపించాయి. అధికరక్తపోటుగుండెజబ్బులకుదారితీయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంమరియుక్రమంతప్పకుండావ్యాయామంచేయడంరక్తపోటునునియంత్రించడానికిఉత్తమమార్గాలుగాపరిగణించబడతాయి అంతేకాకుండా, దాల్చినచెక్కనుమీఆహారంలోచేర్చడంవల్లఅధికరక్తపోటునుఅదుపుచేయవచ్చు. చాలాసులభంగాలభించేఈసుగంధద్రవ్యంసిస్టాలిక్రక్తపోటునుతగ్గించడంలోసహాయపడుతుంది. యుఎస్నేషనల్ లైబ్రరీ ఆఫ్మెడిసిన్, నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్హెల్త్చేసినఅధ్యయనాన్నిబట్టి, దాల్చినచెక్కతినటంసిస్టాలిక్రక్తపోటు 5.39 మిమీతగ్గించడంలోసహాయపడింది
10. ప్రత్యుత్పత్తివ్యవస్థనుమెరుగుపరుస్తుంది
దాల్చినచెక్కప్రత్యుత్పత్తివ్యవస్థనుమెరుగుపరచడంలోక్రిందివిధంగాసహాయపడుతుంది
పురుషులలో
చైనీయుల వైద్య విధానాలనుబట్టిదాల్చినచెక్కతీసుకోవడంవల్లమగవారిలోపురుషాంగంలోరక్తప్రసరణమెరుగుపడిసంఖ్యనుపెంచుతుంది
స్త్రీలలో
మహిళలలోపిసిఒస్ (పాలీసిస్టిక్ఓవరీసిండ్రోమ్) వంధ్యత్వానికిఅత్యంతసాధారణకారణాల్లోఒకటి. ఈసమస్యఉన్నవారికిఅండాశయాలలోతిత్తులుపెరిగిసంతానోత్పత్తిసామర్ధ్యంతగ్గిఋతుక్రమంసక్రమంగారాదు
ఈసమస్యకలవారుదాల్చినచెక్కనుతీసుకోవడంవల్లగర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్, పిసిఒఎస్, బరువుతగ్గిఋతుచక్రంక్రమబద్ధీకరించబడిమహిళల్లోసంతానోత్పత్తిసామర్ధ్యంపెరుగుతుంది
- దాల్చినచెక్కపొడినిఆహార పదార్ధాలపై చల్లవచ్చు.
- దాల్చినచెక్కతోచేసినటీనిత్రాగవచ్చు.
- ఒకమసాలాలాకూడాఅన్నిఆహారపదార్ధాలలోనూవాడవచ్చు.
11. ఋతుక్రమసమస్యలకు
దాల్చినచెక్కలోఅత్యధికంగాఫ్లావనాయిడ్స్మరియుఇతరయాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలుఅధికంగాఉన్నాయి కాబట్టి, నెలసరిసమయంలోవచ్చేతిమ్మిరులు (మెన్స్ట్రువల్క్రామ్ప్స్) నుతగ్గిస్తుంది.
12. గర్భవతులకు
గర్భవతులుకూడాకొద్దిమోతాదులోదాల్చినచెక్కనుతీసుకోవచ్చు. గర్భిణులలోఅధికరక్తపోటుసమస్యలురాకుండానిరోధిస్తుంది. అయితేగర్భిణులుకేవలండాక్టరుసలహామేరకుమాత్రమేదీనినితీసుకోవడంమంచిది.
13. మలబద్దకాన్నీ, గ్యాస్సమస్యలనూతగ్గించిజీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది
దాల్చినచెక్కలోనినూనెలు శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలనుకలిగిఉంటాయి. అందువల్లదీన్నిజీర్ణాశయానికిసంబంధించినసమస్యలకుచికిత్సగావాడతార. దాల్చినచెక్కయొక్కయాంటీఫంగల్లక్షణాలుకూడాజీర్ణాశయంలోకాండిడాపెరుగుదలనునిరోధిస్తుంది (5). పచ్చిదాల్చినచెక్కనితినటంవల్లకడుపులోనిగ్యాస్తగ్గుతుంది.
14. విరేచనాలనుఅరికడుతుంది
విరేచనాలతోబాధపడేవారుదాల్చినచెక్కతోచేసినటీత్రాగితేబాక్టీరియాచనిపోయి, అజీర్ణంతగ్గి, ఆరోగ్యంబాగుపడుతుంది
15. నొప్పులనుతగ్గించడంలోతోడ్పడుతుంది
దాల్చినచెక్కయొక్కయాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలువేర్వేరురకాలవాపునుతగ్గించటానికిసహాయపడతాయి (6). అరటీస్పూన్దాల్చినచెక్కపొడిలోరెండుటీస్పూన్లతేనెకలిపితీసుకోవడంవల్లకండరాలవాపులు, కండరాలనొప్పులు, అలర్జీలుతగ్గుతాయి
16. కాన్సర్నునిరోధిస్తుంది
దాల్చినచెక్కలోని సినామల్డీహైడ్ అనేపదార్ధంశరీరంలోక్యాన్సర్కణాలనుతొలగిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలుఏర్పడుటకుసహాయపడుతుంది. ముఖ్యంగాదాల్చినచెక్కకోలన్క్యాన్సర్నుతగ్గించడంలోబాగాసహాయపడుతుందనికొన్నిపరిశోధనలద్వారాకనుగొన్నారు
ఇదిఎర్రరక్తకణములలోని ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందిమరియుఇదిక్యాన్సర్విస్తరణనునివారిస్తుంది (7).
ఒకఅధ్యయనంలో, తర్వాతమెలనోమాక్యాన్సర్లోకణాలవాల్యూమ్తగ్గింది.
దాల్చినచెక్కవల్లచర్మానికికలిగేప్రయోజనాలు - ประโยชน์ทางผิวหนังของอบเชยในภาษาเตลูกู
వ్యాధులకుకారణమయ్యేబ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ నుశరీరంనుండితొలగించడానికిదాల్చినచెక్కఒక ప్రభావవంతమైన ఏజెంట్గాపనిచేస్తుంది అందుకేచాలారకాలనూనెల్లోదాల్చినచెక్కఎక్స్ట్రాక్ట్నుకలుపుతున్నారు అలాగేఫేస్మాస్క్, స్క్రబ్, మొటిమలనివారణకు, చర్మవ్యాధులకుదీన్నిఎక్కువగాఉపయోగిస్తున్నారు. దాల్చినచెక్కచర్మంలోకొల్లాజెన్ఉత్పత్తినిపెంచి, చర్మాన్నిమృదువుగా, తేమగా, అందంగామార్చుతుంది. చర్మంలోపలికణాలరక్తప్రసరణనుమెరుగుపరుస్తుంది. దాల్చినచెక్కలోయాంటీబయోటిక్మరియు యాంటీమైక్రోబియల్ ప్రభావాలుఉండడంవల్లచర్మాన్నిదద్దుర్లు, అలర్జీలుమరియుఅంటురోగాలనుండికాపాడడానికిసహాయపడుతుంది.
17. మొటిమలులేదాయాక్నేనుతగ్గిస్తుంది
దాల్చినచెక్కమొటిమలనుసమర్ధవంతంగాతగ్గిస్తుంది. దీనిలోనియాంటీబాక్టీరియల్గుణాలుమొటిమలనుకలిగించేబాక్టీరియానుతగ్గిస్తాయి.
మీరుచేయాల్సిందల్లాఫేస్ప్యాక్తయారుచేసిముఖానికిపట్టించడమే! మూడుటేబుల్స్పూన్లతేనెలోఒకస్పూన్దాల్చినచెక్కపొడినికలిపిబాగాగిలక్కొట్టిపట్టించాలి ఒకపదినిమిషాలపాటుఅలానేవదిలేయాలి. తర్వాతనీటితోకడగాలి.
18. పెదవులకు
మీకు నిండైన గులాబీపెదవులుకావాలా? అయితేముందుగామీ పెదవులపై వేజలీన్పెట్రోలియంజెల్లీరాయండి. దానిపై దాల్చినచెక్కపొడినిఅద్దండి. కొద్దిగాజిలజిలమంటుంది. తర్వాతమళ్ళీకొద్దిగా వేజలైన్ రాయండి. అంతే - ఎర్రని నిండైన పెదాలుమీసొంతం!
19. పొడిచర్మాన్నిమృదువుగాచేసి చర్మంపై గలముడతలనుతగ్గిస్తుంది, చర్మాన్నితెల్లగాకాంతివంతంగాచేస్తుంది
ముఖం పై ఉండేముడతలుతగ్గడానికిదాల్చినచెక్కనూనెనురెండుటేబుల్స్పూన్లపెట్రోలియంజెల్లీతోముఖానికిపట్టించాలి దీనివల్ల ముఖంపై ఉండేముడతలుతగ్గిముఖంమృదువుగామారుతుంది.
20. చర్మంపై వచ్చేఇన్ఫెక్షన్లుతగ్గిస్తుంది
చర్మం పై వచ్చేతామర, ఎగ్జిమావంటిఇన్ఫెక్షన్లనుతగ్గించడానికికూడాదాల్చినచెక్క, తేనెలమిశ్రమంఅద్భుతంగాపనిచేస్తుంది.
దాల్చినచెక్కవల్లజుట్టుకికలిగేప్రయోజనాలు - ผมประโยชน์ของอบเชยในกู
దాల్చినచెక్కవల్లజుట్టుచక్కగాపెరుగుతుంది, తెల్లజుట్టుతగ్గడానికిఉపయోగపడుతుంది. తలనుశుభ్రపరచడానికికూడాఉపయోగకరమే. నిజానికిపెద్దగాఅధ్యయనాలులేనప్పటికీకొందరుదాల్చినచెక్కజుట్టుపెరుగుదలకుఉపయోగపడుతుందంటారు దాల్చినచెక్కమిశ్రమాన్నిజుట్టుకుపట్టించడంవల్లఈలాభాన్నిపొందగలుగుతారు.
ఈమిశ్రమంతయారుచేయడానికిఅరకప్పుఆలివ్నూనెతీసుకొనివేడిచేయాలి అదిగోరువెచ్చగాఅయినతర్వాతస్టవ్నుండితీసివేయాలి. ఇప్పుడునూనెనుఒకగిన్నెలోవేసిదానిలోదాల్చినచెక్కపొడిమరియుతేనెవేసికలపాలి తర్వాతబ్రష్సహాయంతోదాన్నికుదుళ్ళనుండిజుట్టుకుపట్టించాలి. ఇలాతరచుగాచేయడంవల్లజుట్టుబాగాపెరుగుతుంది, ఊడటంతగ్గుతుంది.
ఇన్నివిధాలుగాఉపయోగపడేదాల్చినచెక్కవాడడంవలనదుష్ప్రభావాలుఉన్నాయా?
దాల్చినచెక్కవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของอบเชยในกู
- అతిసర్వత్రావర్జయేత్అనేదిఅందరికీతెలిసినదే. అంటే దేనిలోనైనా కూడాఅతిపనికిరాదు. అదిదాల్చినచెక్కకుకూడావర్తిస్తుంది. అతిగాదాల్చినచెక్కనుతీసుకోవడంవల్లనోటిపూత, కాలేయంపనితీరుమారడం, స్కిన్రాషెస్వంటివివచ్చేప్రమాదంఉంది.
- దాల్చినచెక్కపొడినిదేనితోనూకలపకుండానేరుగాపూతగారాయడంమంచిదికాదు. దీనివల్ల చర్మంపై రాషెస్వచ్చేఅవకాశంఉంది.
- గర్భిణులుదాల్చినచెక్కనుఎక్కువగాతీసుకోవడంసమయంకంటేముందేడెలివరీఅయిపోయేప్రమాదంఉంది అందువల్లతర్వాతబాధపడేకంటేముందేతగ్గించడంమంచిది.
- కొంతమందికిసిన్నమోన్ఎలర్జీఉంటుంది. అటువంటివారు చర్మంపై ప్యాక్వేసేటప్పుడుముందుగాకొద్దిగాటెస్ట్చేయడంమంచిదిలేదంటేరాషెస్వచ్చేఉంటుంది
- దీనిలోరక్తపోటుతగ్గించేగుణంఉన్నందునబిపిమందులువాడేవారుదీన్నితక్కువగాతీసుకోవడంమంచిది లేదంటేబిపిఅతిగాతగ్గిఅనారోగ్యంపాలయ్యేప్రమాదముంది.
మరిఇన్నిఉపయోగాలున్నదాల్చినచెక్కలోనిపౌష్ఠికవిలువలనుతెలుసుకోవాలనిఅనుకుంటున్నారా? అయితేచూడండి.
దాల్చినచెక్కలోనిపౌష్టికవిలువలు - คุณค่าทางโภชนาการอบเชยในกู
యు.ఎస్. డిపార్టుమెంటుఅఫ్అగ్రికల్చర్ప్రకారం, ఒకటీస్పూన్దాల్చినచెక్కపొడిలోనిపౌష్టికవిలువలుఈవిధంగాఉన్నాయి (8):
- కేలరీలు: 6
- ప్రోటీన్: 0 గ్రా
- కార్బోహైడ్రేట్లు: 2 గ్రా
- పీచుపదార్ధం: 1 గ్రా (4 శాతం DV)
- మొత్తంచక్కెరలు: 0 గ్రా
- మొత్తంకొవ్వు: 0 గ్రా
- కొలెస్ట్రాల్: 0 మి.గ్రా
- సోడియం: 0 మి.గ్రా
- ขนาด: 26 మి.గ్రా (2.6 శాతం DV)
- ขนาด: 11 మి.గ్రా (0.23 శాతం DV)
- ขนาด: 2 మి.గ్రా (0.5 శాతం DV)
- ขนาด: 2 మి.గ్రా (0.2 శాతం DV)
- విటమిన్ K: 1 మైక్రోగ్రామ్ (1.22 శాతం DV)
- విటమిన్ఎ: 8 అంతర్జాతీయయూనిట్లు (0.16 శాతం DV)
చివరిగా
మరితెలుసుకున్నారుగాదాల్చినచెక్కగురించి. చూసారుగాఎన్నిఉపయోగాలున్నవో! ఇంతవరకుమీరనుకుంటున్నట్లుదాల్చినచెక్కకేవలంఒకసుగంధద్రవ్యంమాత్రమేకాదుఅనితెలిసిందిగా? మరెందుకాలస్యం? దీన్నిమీఆహారంలోభాగంగాచేసుకోండిమరి!
మరింతచదవండి:
-
- లవంగంప్రయోజనాలు, ఉపయోగాలుమరియుదుష్ప్రభావాలు
- ఆముదంప్రయోజనాలు, ఉపయోగాలు, మరియుదుష్ప్రభావాలు
- అవిసెగింజలప్రయోజనాలు, ఉపయోగాలు, మరియుదుష్ప్రభావాలు