สารบัญ:
- పసుపుఅంటేఏమిటి? - ขมิ้นชันคืออะไร?
- పసుపుఎందుకుమంచిది - ขมิ้นชันมีประโยชน์อย่างไร?
- పసుపువల్లకలిగేప్రయోజనాలు - ประโยชน์ของขมิ้นในกู
- పసుపువల్లఆరోగ్యానికికలిగేప్రయోజనాలు-ประโยชน์ต่อสุขภาพของขมิ้นในกู
- 1. కాలేయాన్నిడిటాక్స్చేస్తుంది
- 2. డయాబెటిస్ (మధుమేహం) నునిరోధిస్తుంది
- 3. రోగనిరోధకశక్తినిపెంచుతుంది
- 4. క్యాన్సర్
- 5. బరువుతగ్గడానికి / జీవక్రియమెరుగుపరచడానికి
- 6. యాంటీఇన్ఫ్లమేటరీగుణాలు
- 7. యాంటీఆక్సిడెంట్గాపనిచేస్తుంది
- 8. కొలెస్ట్రాల్నుతగ్గించిగుండెకురక్షణకల్పిస్తుంది
- 9. జీర్ణక్రియనుమెరుగుపరచడానికి
- 10. అల్జీమర్స్వ్యాధినివారణకు
- 11. సహజమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది
- 12. నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది
- 13. ఆర్థరైటిస్ కు
- 14. గాయాలకు చికిత్స చేయటానికి
- 15. దగ్గు తగ్గుతుంది
- చర్మానికి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు: తెలుగులో- Skin Benefits of Turmeric in Telugu
- 1. మొటిమలను తగ్గించడానికి
- కావలసిన పదార్ధాలు
- వాడే విధానం
- 2. సోరియాసిస్
- 3. ముఖంపై ముడతలు
- 4. సన్‌బర్న్ తగ్గించడానికి (కమిలిన చర్మానికి చికిత్స)
- 5. స్ట్రెచ్ మార్క్స్ కు (చర్మపు చారలు)
- కావలసిన పదార్ధాలు
- వాడే విధానం
- 7. పగిలిన పాదాలకు
- కావలసిన పదార్ధాలు
- వాడే విధానం
- 8. మృతకణాలను తొలగించడానికి (ఎక్స్ఫోలియేషన్ కు)
- కావలసిన పదార్ధాలు
- వాడే విధానం
- పసుపు వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Turmeric in Telugu
- పసుపులో గల పోషక విలువలు – Turmeric Nutritional Value in Telugu
- పసుపు ఎలా ఉపయోగించాలి – How to Use Turmeric in Telugu
- పసుపు వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Turmeric in Telugu
- 1. గర్భధారణ సమయం
- 2. కిడ్నీ స్టోన్స్ పెరగవచ్చు
- 3. ఐరన్ లోపము
- 4. రక్తం గడ్డకట్టడంలో సమస్యలు
భారతదేశంలోవిస్తృతంగావాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలోపసుపుఒకటి. ఈవిషయాన్నినిరూపించడానికిఎన్నోపరిశోధనలుఉన్నాయి.
పసుపులోనిఅత్యంత శక్తివంతమైన భాగంకర్కుమిన్ - ఇదిదాదాపుఅన్నివిధాలుగామీఆరోగ్యాన్నికాపాడుతుంది ముఖ్యంగాకీళ్లనొప్పులు, డయాబెటిస్ (మధుమేహం), మరియుఅల్జీమర్స్చికిత్సలలోఉపయోగపడుతుందిఅనిచెప్పబడింది ఇదిఎంతవరకునిజం? అంతేకాకమీరుఎన్నోసందర్భాల్లోపసుపుగాయాలనుతగ్గిస్తుందని, సౌందర్యఉత్పత్తులలోవాడతారనీ, చర్మసౌందర్యానికిపరమఔషధమనీవినిఉంటారు.
మీకుపసుపుఎలాపనిచేస్తుంది? పసుపువల్లకలిగేఆరోగ్యప్రయోజనాలుఏమిటి? పసుపులోనిపోషకవిలువలుఏమిటి? మీరుఒకరోజులోఎంతపసుపుతీసుకోవచ్చు? మీరుపసుపునుఎలాఉపయోగించవచ్చు? పసుపువల్లకలిగేదుష్ప్రభావాలుఏమిటి? ఈవిషయాలనుతెలుసుకోవాలనిఉందా? అయితేక్రిందికిస్క్రోల్చేయండి.
పసుపుఅంటేఏమిటి? - ขมิ้นชันคืออะไร?
పసుపుఅల్లంకుటుంబానికిచెందినమొక్క. దీనిశాస్త్రీయనామం 'కుర్కుమాలాంగా'. ఇదిభారతఉపఖండంమరియుఆగ్నేయాసియాకుచెందినది.
ఈమొక్కవేరుఎక్కువగాఉపయోగించబడుతుంది. పసుపునుసాంప్రదాయఆయుర్వేద వైద్యంలో కొన్నియుగాలుగాఉపయోగిస్తున్నారు.
పసుపుఎందుకుమంచిది - ขมิ้นชันมีประโยชน์อย่างไร?
పసుపునుఎన్నోవ్యాధులకుచికిత్సచేయడానికిమరియునివారణకొరకువిస్తృతంగాఉపయోగిస్తారు. దానిలోయాంటీఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియుయాంటిక్యాన్సర్లక్షణాలుఉన్నాయనిఎన్నోఅధ్యయనాలుపేర్కొన్నాయి (1).
పసుపువల్లకలిగేప్రయోజనాలు - ประโยชน์ของขมิ้นในกู
పసుపుఫ్రీరాడికల్స్తోనూ, వ్యాధులతోనూపోరాడుతుంది. ఇదిక్యాన్సర్కణాలవిస్తరణనుకూడానిరోధిస్తుంది.
పసుపులోఉండేఅతి ముఖ్యమైన బయోయాక్టివ్సమ్మేళనంకర్కుమిన్. ఇతరసమ్మేళనాలలోకర్కుమినాయిడ్స్మరియుకొన్నినూనెలుఉన్నాయి.
దీన్ని ఆర్థరైటిస్, చర్మక్యాన్సర్, గాయాలు, కాలేయవ్యాధులుమరియుమూత్రనాళాలఇన్ఫెక్షన్లకుమూలికాచికిత్సగాఉపయోగిస్తారు (2).
పసుపువల్లఆరోగ్యానికికలిగేప్రయోజనాలు-ประโยชน์ต่อสุขภาพของขมิ้นในกู
పసుపులోనిగుణాలు, ప్రయోజనాలు, ప్రభావాలనుదాన్నిఆహారంలోచేర్చడంద్వారాపొందవచ్చు. పసుపుపై చేసినఈశాస్త్రీయపరిశోధనలగురించితెలుసుకుంటే, మీరుపసుపులేనిఆహారాన్నితినడానికిఅస్సలుఇష్టపడరంటేఅతిశయోక్తికాదేమో!
1. కాలేయాన్నిడిటాక్స్చేస్తుంది
పసుపులోనియాంటీఆక్సిడెంట్మరియుయాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలుకాలేయవ్యాధులకుఅద్భుతచికిత్సగాపనిచేస్తాయనిపరిశోధనలుచెబుతున్నాయి (3). అయినప్పటికీ, మరిన్నిపరిశోధనలుఅవసరం.
కాలేయందెబ్బతినడానికిప్రధానకారణాలలోఆక్సీకరణఒత్తిడిఒకటి. పసుపులోనికర్కుమిన్ఆక్సీకరణఒత్తిడినితగ్గించగలదు. ఇదికాలేయాన్నికాపాడుతుందిమరియుగట్టిపడకుండాచేస్తుంది (4).
మనుషులలోనాన్-ఆల్కహాలిక్ఫాటీలివర్వ్యాధిచికిత్సకుకూడాకర్కుమిన్సహాయపడుతుంది (5).
2. డయాబెటిస్ (మధుమేహం) నునిరోధిస్తుంది
పసుపులోకర్కుమిన్రక్తంలోనిచక్కెరస్థాయిలనుతగ్గిస్తుందిమరియుఇదిడయాబెటిస్చికిత్సకుసహాయపడుతుంది (6). ఈసమ్మేళనండయాబెటిక్న్యూరోపతినికూడానివారించగలదు.
పసుపుమధుమేహంసంబంధితలోపాలనుతొలగిస్తుంది (7). ముఖ్యంగాఆక్సీకరణఒత్తిడికిచికిత్సచేస్తుంది.
కర్కుమిన్రక్తంలోగ్లూకోజ్స్థాయినితగ్గించడమేకాకుండా, రక్తంలోఅధికకొవ్వుస్థాయినినియంత్రిస్తుంది.
మెట్ఫార్మిన్ (టైప్ 2 డయాబెటిస్‌కు వాడేమందు) నుపసుపుతోపాటూతీసుకున్నప్పుడు గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్స్థాయిలుగణనీయంగాతగ్గాయి (8).
పసుపుబీటాకణాలపనితీరునుకూడామెరుగుపరుస్తుంది. బీటాకణాలు ఇన్సులిన్‌ను తయారుచేస్తాయి - ఇదిరక్తంలోగ్లూకోజ్స్థాయిలనునియంత్రించేహార్మోన్ (9).
3. రోగనిరోధకశక్తినిపెంచుతుంది
పసుపులోనికర్కుమిన్రోగనిరోధకవ్యవస్థనుబలోపేతంచేస్తుంది. పసుపులోనిగుణాలుమనరోగనిరోధకవ్యవస్థనుపటిష్టంచేసి, మనల్నిఆరోగ్యంగాఉంచడానికిదోహదపడతాయి.
4. క్యాన్సర్
కోలన్ (పెద్దప్రేగు) క్యాన్సర్, కడుపుక్యాన్సర్మరియుచర్మపుక్యాన్సర్లకువ్యతిరేకంగాపనిచేసేరక్షణప్రభావాన్నిపసుపుకలిగిఉంటుంది ఈప్రభావాన్నిస్థాపించడానికిమరింతపరిశోధనలుజరుగుతున్నాయి.
పసుపులోకర్కుమిన్యొక్కలక్షణాలనుశాస్త్రవేత్తలుఅధ్యయనంచేస్తున్నారు. కొన్నిఅధ్యయనాలుఇవిక్యాన్సర్ప్రమాదాన్నితగ్గించగలవని, అదివ్యాపించకుండాచేస్తాయనిచూపిస్తున్నాయి. పసుపుకెమోథెరపీనిమరింతప్రభావవంతంచేసి ఆరోగ్యకరమైన కణాలనురక్షిస్తుంది.
కర్కుమిన్క్యాన్సర్కణాలనాశనానికికూడాతోడ్పడుతుంది. ఇదిరియాక్టివ్ఆక్సిజన్జాతులనుస్కావెంజింగ్చేయడంద్వారాదీనినిసాధిస్తుంది (12).
ఆసక్తికరంగా, కర్కుమిన్దాదాపుఅన్నిరకాలక్యాన్సర్ కణాలపై ఒకేలాంటిప్రభావాన్నిచూపుతుంది - ప్రోస్టేట్, ఊపిరితిత్తులుమరియుక్లోమంవంటివాటితోసహా క్యాన్సర్కణాలనుచంపడంలోనూ, ఆరోగ్యకరమైన వాటినిరక్షించడంలోనూఇదిచక్కనిపాత్రపోషిస్తుంది (13).
5. బరువుతగ్గడానికి / జీవక్రియమెరుగుపరచడానికి
పసుపులోనికర్కుమిన్స్థూలకాయానికిసంబంధించినఇన్ఫ్లమేషన్నునివారించవచ్చు (14). ఇదికొవ్వునుకరిగించేప్రక్రియనుపెంచుతుంది - ఈవిషయాన్నినిర్ధారించడానికిమరింతపరిశోధనఅవసరం
పసుపుఎలుకలలోకొవ్వుకణజాలాలపెరుగుదలనుతగ్గించింది. రక్తకేశనాళికలఅభివృద్ధి (యాంజియోజెనిసిస్) నిపసుపునిరోధిస్తుంది. శరీరంలోకొవ్వుపెరగడంవల్లబరువుపెరుగుతుంది; యాంజియోజెనిసిస్ చర్యలుఆగిపోయినతరువాతఇదిజరగదు.
ఊబకాయానికిదీర్ఘకాలికఇన్ఫ్లమేషన్ఒకకారణం. పసుపుఇన్ఫ్లమేషన్తోపోరాడుతుందికాబట్టి, ఇదిఊబకాయానికిచికిత్సచేయగలసామర్థ్యాన్నికలిగిఉంటుంది (16). పసుపులోనికర్కుమిన్కొవ్వునునిల్వచేసేకణాలఉత్పత్తినినిరోధిస్తుంది. దానితోపాటుజీవక్రియనుమెరుగుపరుస్తుంది. సరైన ఆహారంతోపాటువ్యాయామంకూడాచేస్తేతప్పకబరువుతగ్గుతారు. (17).
6. యాంటీఇన్ఫ్లమేటరీగుణాలు
పసుపు, దానిలోనియాంటీఇన్ఫ్లమేటరీప్రభావాలకారణంగా, గాయాలుమరియుదీర్ఘకాలికవాపుకారణంగాకలిగేనొప్పినుండిఉపశమనంలభిస్తుంది
7. యాంటీఆక్సిడెంట్గాపనిచేస్తుంది
పసుపులోఉండేకర్కుమిన్యాంటీఆక్సిడెంట్ప్రభావాన్నిఅందిస్తుంది.
8. కొలెస్ట్రాల్నుతగ్గించిగుండెకురక్షణకల్పిస్తుంది
ప్రతిసంవత్సరంప్రపంచవ్యాప్తంగామరణించేవాళ్లలో 31% మందిహృదయసంబంధితవ్యాధులవల్లమరణిస్తున్నట్లుతెలుస్తున్నది అంటేదాదాపు 18 మిలియన్లమంది!
పసుపులోనికర్కుమిన్గుండెజబ్బులనునివారిస్తుంది. దీనియాంటీఆక్సిడెంట్లక్షణాలుకార్డియోటాక్సిసిటీమరియుడయాబెటిస్సంబంధితగుండెసమస్యలనునివారిస్తాయి (19).
పసుపులోనియాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలుసక్రమంగాలేనిహృదయస్పందనలనునివారిస్తాయి.
ఎలుకలపై చేసినఅధ్యయనాలలో, కర్కుమిన్రక్తపోటుకుకూడాచికిత్సచేసిందనితేలింది (20). రక్తపోటుకుచికిత్సచేయకపోతే, అదిగుండెపోటుకుదారితీస్తుంది. తీవ్రమైన కొరోనరీసిండ్రోమ్ఉన్నవ్యక్తులలో, కర్కుమిన్చెడుకొలెస్ట్రాల్స్థాయిలనుతగ్గించింది (21).
9. జీర్ణక్రియనుమెరుగుపరచడానికి
పసుపుగ్యాస్ట్రిక్అల్సర్లకుచికిత్సచేస్తుంది. పసుపుకుఈయాంటీఅల్సర్ప్రభావందానియాంటీఆక్సిడెంట్లక్షణాలనుండివస్తుంది (22).
పసుపులోనియాంటీఇన్ఫ్లమేటరీగుణాలుఅన్నవాహికలోకలిగేమంటతగ్గించడానికికూడాసహాయపడతాయి ఈవిధంగా, కర్కుమిన్గ్యాస్ట్రోఎసోఫాగియల్రిఫ్లక్స్వ్యాధి (GERD) కికూడాచికిత్సచేయవచ్చు.
ఇదిఇన్ఫ్లమేటరీప్రేగువ్యాధి, కొలొరెక్టల్క్యాన్సర్, కాలేయవ్యాధిమరియువిరేచనాలువంటిజీర్ణసంబంధవ్యాధులచికిత్సకుకూడాసహాయపడుతుంది (24).
10. అల్జీమర్స్వ్యాధినివారణకు
అల్జీమర్స్వ్యాధిఉన్నరోగులలో, పసుపువారిమెదడుపనితీరునుమెరుగుపరిచింది. పసుపులోనికర్కుమిన్యొక్కయాంటీఆక్సిడెంట్మరియుయాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలుఈప్రభావానికికారణమనిచెప్పవచ్చు (25).
పసుపులోనిమరొకరసాయనంటుమెరోన్. జంతుఅధ్యయనాలలో, టుమెరోన్కొత్తమెదడుకణాలనుప్రేరేపించిందనితెలిసింది. అల్జీమర్స్వ్యాధిమరియుఇతరన్యూరోడీజనరేటివ్పరిస్థితులకుచికిత్సచేయడానికిటుమెరోన్బాగాసహాయపడుతుంది
పసుపులోని కర్కుమిన్ డయాబెటిస్ ఉన్నవారిలో కూడా మెదడు పనితీరును పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా ద్వారా డయాబెటిక్ న్యూరోపతిని నిరోధిస్తుంది (27).
11. సహజమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
12. నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది
నెలసరి రోజులలో కలిగే నొప్పికి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా పనిచేస్తాయి. పసుపు న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది – కనుక ఇది PMS లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది (28).
13. ఆర్థరైటిస్ కు
పసుపు రుమటాయిడ్ మరియు ఆర్థరైటిస్ ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది (29). ఈ విషయంపై మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ప్రారంభ అధ్యయనాలలో కనుగొన్న విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి (30). పసుపులోని కర్కుమినాయిడ్స్ మోకాలి నొప్పికి కూడా చికిత్స చేస్తాయి (31).
14. గాయాలకు చికిత్స చేయటానికి
ఏదైనా గాయమవ్వగానే మీ అమ్మమ్మలు పసుపు పెట్టమని చెప్పడం వినే ఉంటారు. నిజమే! పసుపుకు గాయాలను నయం చేసే శక్తి ఉంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి. అందువల్ల గాయం అయినప్పుడు ఆలోచించకుండా పసుపు అద్దండి!
15. దగ్గు తగ్గుతుంది
పసుపు పొడిని మరిగించిన పాలతో కలిపి తీసుకుంటే దగ్గు మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులు త్వరగా తగ్గుముఖం పడతాయి (32).
ఒక అధ్యయనంలో సిగరెట్ పొగ వల్ల ఎలుకలకి వచ్చిన ఊపిరితిత్తుల ఇబ్బందులను కర్కుమిన్ తగ్గించింది. ఇది ఎలుకలలో పల్మనరీ ఫైబ్రోసిస్యొక్క యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. ఈ విధంగా, కర్కుమిన్ బ్రోన్కైటిస్ (శ్వాస నాళముల వాపు) వంటి ఇతర శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు కూడా సహాయపడుతుంది (33). కర్కుమిన్ ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుందని మరో పరిశోధనలో తేలింది (34). పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సైనస్ లలో కలిగే వాపును కూడా తగ్గిస్తాయి.
చర్మానికి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు: తెలుగులో- Skin Benefits of Turmeric in Telugu
భారతదేశపు చర్మ సౌందర్య పోషణలో పసుపుది ఎప్పుడూ అగ్రస్థానమే! చర్మం యొక్క రంగు మెరుగుపరచడం, మొటిమలు, మచ్చలు తగ్గించడం, మృతకణాలను తొలగించడం వంటి సమస్యలకి పసుపును మించిన పరిష్కారం లేదు. చర్మానికి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాడే విధానం చూడండి మరి!
1. మొటిమలను తగ్గించడానికి
పసుపు యొక్క యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు మొటిమలతో సహా అనేక చర్మ సమస్యలకి చికిత్స చేయడంలో సహాయపడతాయి. మొటిమల వల్ల కలిగే మంట, ఎరుపులను తగ్గించడానికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. పసుపును ఫేస్ మాస్క్ లో ఉపయోగించడం ద్వారా ఈ చర్మ సమస్యలను తగ్గించవచ్చు.
కావలసిన పదార్ధాలు
- 2 టేబుల్ స్పూన్లు మైదా
- 1 టీస్పూన్ పసుపు
- 3 టేబుల్ స్పూన్లు పాలు
- తేనె
వాడే విధానం
- పైన చెప్పిన పదార్ధాలను పేస్ట్ లా అయ్యేవరకు కలపండి.
- ఈ పేస్ట్ ను మీ ముఖానికి రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి.
- తర్వాత నీటితో కడిగి, మాయిశ్చరైజర్ రాయండి.
- కొంతమందికి పసుపు పడకపోవచ్చు. అందువల్ల, మీ ముఖానికి పసుపు వాడే ముందు ముందు మీరు ప్యాచ్ టెస్ట్ తప్పక చేయండి.
పసుపు, మొటిమలకు కారణమయ్యే అనేక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. సోరియాసిస్
పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సోరియాసిస్ మరియు తామర చికిత్సకు సహాయపడతాయి. యాంటీబయాటిక్స్‌తో కలిపినప్పుడు, కర్కుమిన్ సోరియాసిస్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
పసుపు యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. అవి రక్తప్రసరణ మెరుగుపరచి నొప్పిని తగ్గిస్తాయి. ఇది సోరియాసిస్ మరియు తామర వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
సాంప్రదాయ మందుల దుష్ప్రభావాలు లేకుండా కర్కుమిన్, సోరియాసిస్ చికిత్సగా కూడా పనిచేస్తుంది (37).
3. ముఖంపై ముడతలు
పసుపు యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి (38).
4. సన్‌బర్న్ తగ్గించడానికి (కమిలిన చర్మానికి చికిత్స)
పసుపులో యాంటీముటాజెనిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాక సూర్యకిరణాల వల్ల చర్మానికి జరిగే సన్‌బర్న్ వంటివాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది (39).
5. స్ట్రెచ్ మార్క్స్ కు (చర్మపు చారలు)
పసుపులో చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలు ఉన్నాయి. సాగిన చర్మాన్ని బిగుతుగా చేసి స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి సహాయపడుతుంది.
కావలసిన పదార్ధాలు
- 2 టీ స్పూన్ల పసుపు
- 1 కప్పు పెరుగు
వాడే విధానం
- పసుపు మరియు పెరుగును మెత్తని పేస్ట్ లా కలపాలి.
- ఆ తరువాత ఆ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో మృదువుగా రాయాలి.
- 30 నిమిషాలపాటు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ కొద్దికొద్దిగా తగ్గుతాయి.
- స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గడం కష్టం. కానీ ఇలా చేయడం వల్ల చాలావరకు తగ్గుతాయి.
- పిగ్మెంటేషన్ తగ్గడానికి
పసుపు ముఖంపై వచ్చే నల్ల మచ్చలు (పిగ్మెంటేషన్), డార్క్ సర్కిల్స్ తగ్గడానికి సహాయం చేస్తుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. దీనిపై మరింత పరిశోధన అవసరం.
7. పగిలిన పాదాలకు
పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పాదాల పగుళ్ళను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ప్రయోజనం పొందడానికి:
కావలసిన పదార్ధాలు
- 1 టీ స్పూన్ పసుపు
- 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
వాడే విధానం
- ముందుగా పాదాలను వేడినీటితో కడిగి, పాదాలపై ఉండే మృతకణాలను మృదువుగా తొలగించాలి.
- పసుపు, కొబ్బరి నూనెలను బాగా కలపాలి.
- దాన్ని పాదాలపై మృదువుగా రాసి 30 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల పాదాలపై ఉండే పగుళ్లు కొద్దికొద్దిగా తగ్గుతాయి.
8. మృతకణాలను తొలగించడానికి (ఎక్స్ఫోలియేషన్ కు)
పసుపు చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్ధాలు
- 1 టీ స్పూన్ పసుపు
- ½ కప్పు శనగపిండి
- ½ కప్పు బియ్యపు పిండి
- కొద్దిగా పాలు (జిడ్డు చర్మం గలవాళ్ళు పాలకు బదులు నీళ్ళను, వాడవచ్చు)
- పొడి చర్మం గలవాళ్ళు నాలుగు చుక్కలు బాదం నూనె లేదా కొబ్బరి నూనె కూడా కలిపితే మంచిది.
వాడే విధానం
- పసుపు, శనగపిండి, బియ్యపు పిండి, పాలను ఒక బౌల్ లో వేసి మెత్తని పేస్ట్ లా అయ్యేలా కలపాలి.
- ఆ తరువాత ఆ పేస్ట్ ని ముఖంపై రాసుకొని ఒక 5 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేయాలి.
- 30 నిమిషాలపాటు వదిలేసి, ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ముఖంపై మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.
పసుపు వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Turmeric in Telugu
1: జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
2: చుండ్రుని నివారిస్తుంది
దీనిపై దాదాపు పరిశోధనలు లేవు. కొంతమంది జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పసుపును ఉపయోగిస్తున్నారు – కాని ఖచ్చితమైన ఫలితాలు నమోదు కాలేదు.
పసుపు సాధారణంగా జుట్టుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండదు కాబట్టి, మీరు ఒకసారి ప్రయత్నించండి. ముందు ఒకసారి మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
పసుపులో గల పోషక విలువలు – Turmeric Nutritional Value in Telugu
కెలోరీలు | ||
---|---|---|
మోతాదు | %DV | |
కెలోరీలు | 23.9(100 kJ) | 1% |
పిండి పదార్ధాలు | 16.8(70.3 kJ) | |
కొవ్వులు | 5.6(23.4 kJ) | |
ప్రోటీన్లు | 1.5(6.3 kJ) | |
ఆల్కహాల్ | 0.0(0.0 kJ) | |
విటమిన్లు | ||
మోతాదు | %DV | |
విటమిన్ A | 0.0 IU | 0% |
విటమిన్ C | 1.7 mg | 3% |
విటమిన్ D | ~ | ~ |
విటమిన్ E | 0.2 mg | 1% |
విటమిన్ K | 0.9 mcg | 1% |
థయామిన్ | 0.0 mg | 1% |
రైబోఫ్లోవిన్లు | 0.0 mg | 1% |
నియాసిన్ | 0.3 mg | 2% |
విటమిన్ B6 | 0.1 mg | 6% |
ఫోలేట్ | 2.6 mcg | 1% |
విటమిన్ B12 | 0.0 mcg | 0% |
పంథాథెటిక్ ఆసిడ్ | ~ | ~ |
కోలిన్ | 3.3 mg | |
బెటైన్ | 0.7 mg | |
మినరల్స్ | ||
మోతాదు | %DV | |
కాల్షియమ్ | 12.4 mg | 1% |
ఇనుము | 2.8 mg | 16% |
మెగ్నేషియం | 13.0 mg | 3% |
భాస్వరం | 18.1 mg | 2% |
పొటాషియం | 170 mg | 5% |
సోడియం | 2.6 mg | 0% |
జింక్ | 0.3 mg | 2% |
రాగి | 0.0 mg | 2% |
మాంగనీస్ | 0.5 mg | 26% |
సెలీనియం | 0.3 mcg | 0% |
ఫ్లోరైడ్ | ~ |
పసుపు ఎలా ఉపయోగించాలి – How to Use Turmeric in Telugu
మీ ఆహారంలో పసుపు వాడడం సులభం. పసుపు వాడడానికి కొన్ని విధానాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- కాల్చిన బంగాళాదుంపలు మరియు కాలీఫ్లవర్లపై చిటికెడు పసుపు చల్లండి. ఇది చక్కని ఈవెనింగ్ స్నాక్ అవుతుంది.
- గ్రీన్ సలాడ్లలో కొద్దిగా పసుపు చల్లండి. ఇది పోషక విలువలను పెంచుతుంది.
- సూప్‌లను ఎవరు ఇష్టపడరు? వాటిలో కొంచెం పసుపు కలపండి, అంతే! ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం మీకోసం సిద్ధంగా ఉంటుంది.
- మీరు చేసే ప్రతీ కూర, పప్పు, పులుసులలో ఒక చిటికెడు పసుపు వేయండి.
- మీరు పసుపు టీ కూడా తయారు చేసుకోవచ్చు.
- కొబ్బరి పాలలో పసుపు మరియు తేనెలను కలిపి తీసుకుంటే రుచిగా ఉంటుంది.
- పసుపు మాత్రలు / మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాస్తవానికి, వాటికి ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. అన్ని బ్రాండ్లు నమ్మదగినవి కావు కాబట్టి జాగ్రత్త వహించండి. వీటి విషయంలో మీ వైద్యులను సంప్రదించండి.
పసుపు మన చుట్టూ ఉంది. దీన్నిటూత్పేస్ట్, సౌందర్య సాధనాలు, సబ్బులు మరియు ఫేస్ వాష్ లలో ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా బయోపెరిన్తో కలుపుతారు (40).
పసుపు వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Turmeric in Telugu
1. గర్భధారణ సమయం
గర్భధారణ మరియు పిల్లలకి పాలిచ్చే సమయంలో పసుపు తీసుకోవడం సమస్యలను కలిగిస్తుందని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పసుపును ఆహారంలో సురక్షితమే కానీ మీ వైద్యులను సంప్రదించండి.
2. కిడ్నీ స్టోన్స్ పెరగవచ్చు
పసుపులో 2% ఆక్సలేట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ మోతాదులలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారిలో సమస్యలకు దారితీస్తుంది. ఈ విషయం గురించి మీ వైద్యులతో మాట్లాడడం మంచిది.
3. ఐరన్ లోపము
పసుపు ఐరన్ ను నిరోధించవచ్చు మరియు ఇనుము లోపానికి కారణం కావచ్చు. ఐరన్ లోపం ఉన్న వ్యక్తులు అధిక మోతాదులో పసుపును తీసుకోకూడదు.
4. రక్తం గడ్డకట్టడంలో సమస్యలు
పసుపు రక్తం గడ్డకట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. మీకు రక్తం గడ్డకట్టడంలో లోపాలు లేదా రెండు వారాలలోపు చికిత్స ఉంటే పసుపు వాడకండి.
పరిశోధనల ప్రకారం పసుపు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని మీ డైట్లో చేర్చి మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు – అది కూడా పెద్దగా కష్టపడక్కర్లేకుండా!
మీ వంటకాలలో పసుపును చేర్చడం అతి సులభమైన మార్గం – చాలా రుచికరమైనది కూడా!
మరి మీ ఆహార పదార్ధాలలో మీరు పసుపును కలుపుతున్నారా? కింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం ద్వారా మీ అనుభవాలను మాకు తెలియజేయండి.