สารบัญ:
- తెల్లని, మెరిసేచర్మంపొందటానికిఇంటిచిట్కాలు - วิธีแก้ไขบ้านสำหรับผิวขาวในกู
- 1. నిమ్మకాయ
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- తీసుకోవాల్సినజాగ్రత్తలు
- 2. పసుపు
- కావలసినపదార్థాలు
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- జాగ్రత్తలు
- 3. పాలు
- కావలసినపదార్థాలు
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 4. టమోటా
- కావలసినపదార్థాలు
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 5. పెరుగుతోప్యాక్
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 6. రోజ్‌వాటర్
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 7. బొప్పాయి
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 8. ఫ్రూట్ప్యాక్
- కావలసినపదార్థాలు
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది
- తీసుకోవాల్సినజాగ్రత్తలు
- 9. శనగపిండి
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది
- 10. కలబంద
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 11. ముల్తానామిట్టి
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 12. తేనె
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 13. గంధం
- ఆయిలీస్కిన్ (జిడ్డుచర్మం) కోసం
- డ్రై స్కిన్ (పొడిచర్మం) కోసం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 14. కీరాఫేస్ప్యాక్
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 15. బంగాళాదుంప
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 16. కమలాపండుతొక్కలతోఫేస్ప్యాక్
- ఎందుకుఇదిపనిచేస్తుంది
- 17. క్యారెట్మరియుఅవకాడో
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 18. కుంకుమపువ్వు
- ఎందుకుఇదిపనిచేస్తుంది?
- 19. బియ్యంపిండి
- ఎందుకుఇదిపనిచేస్తుంది
- 20. ఓట్స్
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 21. కొబ్బరినీరు
- వాడేవిధానం
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 22. ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్)
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 23. అరటిపండుతోఫేస్ప్యాక్
- 24. గ్రీన్‌టీ
- ఇదిఎందుకుపనిచేస్తుంది?
- 25. వేడినూనెతోమర్దన
- ఎందుకుపనిచేస్తుంది?
- తెల్లని చర్మానికై తీసుకోవలసినఆహారం - อาหารเพื่อผิวขาวในกู
- తెల్లనిచర్మంకోసంచిట్కాలు - เคล็ดลับสำหรับผิวขาวในกู
- నీరుబాగాతాగటం
- చర్మాన్నిశుభ్రంగాఉంచటం
- మృతకణాలనుతొలగించటం
- సన్‌స్క్రీన్
- తేమ
- చక్కెరతీసుకోవడంతగ్గించండి
- చల్లనినీటితోకడగడం
- మరికొన్నిచిట్కాలు, జాగ్రత్తలు
మచ్చలేని అందమైన మెరిసేచర్మంకావాలనిఅందరికీఉంటుంది. మనకిమార్కెట్లోఎన్నోఫెయిర్నెస్క్రీములుదొరుకుతున్నాయి. అయితేఅవిమీచర్మాన్నితాత్కాలికంగాతెల్లగాచేస్తాయికానీ, ఆమెరుపుశాశ్వతంకాదు! అంతేకాకుండా, వాటిలోఉండే గాఢమైన రసాయనాలుమీచర్మానికిహానికలిగించవచ్చుకూడా. మీకు అందమైన మెరిసేచర్మంశాశ్వతంగాకావాలంటేచక్కగాఇంటిచిట్కాలనుపాటించండి. వాటివల్లకూడామీచర్మంతెల్లగామెరుస్తుంది.
చర్మంలోసహజంగామెలనిన్అనేఒకపదార్థంఉంటుంది. అదిమీచర్మంరంగునినల్లగాచేస్తుంది. సహజంగాఉండేమెలనిన్నిమనంతగ్గించలేము. ఇదేకాకసూర్యునిఎండ, ఒత్తిడి, అశ్రద్ధకూడాచర్మంనల్లబడడానికికారణాలు. ఈకారణాలవల్ల పాడైన చర్మాన్నిఇంటిచిట్కాలతోబాగుచేసుకోవచ్చు. ఒక ప్రణాళికాబద్ధమైన పద్ధతిలోఈఇంటిచిట్కాలనుపాటిస్తేతప్పకుండాచక్కనిఫలితంపొందవచ్చు ఇవిగో, ఆచిట్కాలుమీకోసం.
తెల్లని, మెరిసేచర్మంపొందటానికిఇంటిచిట్కాలు - วิธีแก้ไขบ้านสำหรับผิวขาวในกู
1. నిమ్మకాయ
Shutterstock
- నలుపుతగ్గడానికిమీ చర్మంపైన తాజానిమ్మరసంరాయండి.
- పదినిముషాలువదిలేయండి.
- చల్లనినీళ్ళతోకడగండి.
- ఇలారోజువిడిచిరోజుచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
నిమ్మకాయ చర్మంపై ఒకబ్లీచ్లాపనిచేస్తుంది. ఇది చర్మంపై వచ్చేమచ్చలనుతొలగించడానికిఉపయోగపడుతుంది.
తీసుకోవాల్సినజాగ్రత్తలు
ఈచిట్కాపాటించేటప్పుడుమీచర్మానికిఎండతగలకుండాచూసుకోండి. సున్నితమైన చర్మంగలవాళ్లునిమ్మరసంతోసమానంగానీటినికలిపి అప్లై చేయడంమంచిది
2. పసుపు
కావలసినపదార్థాలు
- పసుపు
- నిమ్మరసం
వాడేవిధానం
- ఒకటీస్పూన్పసుపునుఒకటీస్పూన్నిమ్మరసంలోకలిపిఒకపేస్టులాగాతయారుచేయండి
- ఈపేస్టుని ముఖంపై రాసుకోండి.
- నీటితోకడగండి.
- ఇలావారంలో 2-3 సార్లుచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
పసుపునుపూర్వకాలంనుంచిసౌందర్యసాధనంగావాడేవారు. ఇప్పటికీఇది అద్భుతమైన ఇంటిచిట్కాగాచెలామణిఅవుతోంది. పసుపుచర్మాన్నికాంతివంతంగాచేసిచర్మంయొక్కఎలాస్టిసిటీని (సాగేగుణం) మెరుగుపరుస్తుంది (3).
జాగ్రత్తలు
సున్నితమైన చర్మంకలవారుఈమిశ్రమాన్నినీటితోకడగటంమంచిది. దీన్నివాడేటప్పుడుజాగ్రత్తగాఉండండిఎందుకంటేపసుపువల్ల బట్టలపై మరకలుపడవచ్చు
3. పాలు
Shutterstock
కావలసినపదార్థాలు
- ఒకటేబుల్స్పూనుపాలు
- ఒకటేబుల్స్పూన్తేనె
వాడేవిధానం
- పాలలోతేనెనుకలిపిఒకమెత్తనిపేస్ట్లాతయారుచేయండి
- దీన్ని ముఖంపైన మొత్తంబాగారాసుకోండి
- 15 అలానేఉంచండి.
- నీటితోకడిగేయండి
- ఇలాప్రతిరోజూచేయండి
మీదిజిడ్డు చర్మమైతే తక్కువకొవ్వుకలిగినపాలనువాడండి. పొడిచర్మంఅయితేఫుల్క్రీమ్పాలువాడండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
పాలలోఉండేసహజ ఎంజైములు మీచర్మకాంతినిమెరుగుపరిచి, ఆరోగ్యంగాతయారుచేస్తాయి.
4. టమోటా
Shutterstock
కావలసినపదార్థాలు
- 1-2 టమోటాలు
- 2 టీస్పూన్లనిమ్మరసం
వాడేవిధానం
- టమోటాలను, నిమ్మరసాన్నిమిక్సీలోవేసిమెత్తనిపేస్ట్లాతయారుచేయండి.
- ఈపేస్ట్ని ముఖంపై రాసి 20 నిమిషాలపాటుఉంచండి
- చల్లనినీటితోకడిగేయండి.
- ప్రతిరోజుస్నానంచేసేముందుఇలాచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
టొమాటోలలోఉండే లైసోపిన్ అనేపదార్ధంమచ్చలనుత్వరగాతగ్గిస్తుంది. ఈప్యాక్మృతకణాలనుతొలగించి, చర్మంరంగునుమెరుగుపరుస్తుంది.
5. పెరుగుతోప్యాక్
- 2 టీస్పూన్లపెరుగును 1 టీస్పూన్తేనెతోబాగాకలిపిఒకపేస్ట్లాతయారుచేయాలి
- ముఖంపై రాసిపదినిమిషాలపాటువదిలేయాలి.
- చల్లనినీటితోకడగాలి.
- ఇలాప్రతిరోజూచేస్తేచక్కనిఫలితాలుకనపడతాయి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
పెరుగుచర్మాన్నితెల్లగాచేయడమేకాకుండాచర్మపురంధ్రాలలోఉండేమలినాన్నితొలగించిఅవితెరుచుకునేలాచేస్తుంది
6. రోజ్‌వాటర్
- మీముఖాన్నిప్రతిరోజురోజ్వాటర్తోకడగండి. దీనికోసంకాటన్కూడావాడవచ్చు.
- ఇలారోజుకురెండుసార్లుచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
రోజ్వాటర్చర్మాన్నిమృదువుగామరియుకాంతివంతంగాచేయడానికిఉపయోగపడుతుంది. ఇదిఅన్నిరకాలచర్మతత్వంకలిగినవాళ్లకిపనిచేస్తుంది. రోజ్వాటర్నివేరేఇంటిచిట్కాలప్యాక్లలోకూడాకలిపివాడవచ్చు
7. బొప్పాయి
- ఒకతొక్కతీసినబొప్పాయిపండునుమిక్సీలోవేసిమెత్తనిగుజ్జులాచేయాలి.
- దీన్నిమీముఖం పై రాసుకొని 20 నిమిషాలుఅలాగేఉంచండి
- గోరువెచ్చనినీటితోశుభ్రంచేసుకోండి.
- ఈమాస్క్నివారానికిరెండుసార్లువేసుకోవాలి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
బొప్పాయిపండ్లలో పాపైన్ అనే ఎంజైమ్ మృతకణాలనుతొలగించికొత్తచర్మకణాలుఏర్పడటానికిఉపయోగపడుతుంది దీనిలోవిటమిన్సిఉంటుంది, ఇదిచర్మాన్నితాజాగా, మృదువుగాచేస్తుంది.
8. ఫ్రూట్ప్యాక్
కావలసినపదార్థాలు
- ఒకఅవకాడో
- చిన్నబొప్పాయిముక్క
- ½కీరదోసముక్క
- 2 టేబుల్స్పూన్లపాలమీగడ
వాడేవిధానం
- అవకాడో, బొప్పాయి, కీరామూడింటిగుజ్జునుకలిపి, పాలమీగడకూడాకలిపిమెత్తగాపేస్ట్లాచేయాలి
- దీనిమీముఖంఅంతారాసుకొని 20 నిమిషాలతర్వాతకడిగేయండి
- వారానికిఒకసారిఇలాచేయండి
ఇదిఎందుకుపనిచేస్తుంది
పళ్ళుమీచర్మం పైన అద్భుతంగాపనిచేస్తాయి. అవకాడోచర్మాన్నిమెరిసేలాచేస్తుంది. బొప్పాయిలోచర్మాన్నితెల్లగాచేసే ఎంజైమ్ లుఉన్నాయి. అలాగేకీరామీచర్మాన్నిమెత్తగాచేస్తుంది.
తీసుకోవాల్సినజాగ్రత్తలు
జిడ్డుచర్మంకలవాళ్ళులేదాకాంబినేషన్స్కిన్కలవారు, ఈప్యాక్లోపాలమీగడకుబదులుగాముల్తానీమిట్టిమంచిది
9. శనగపిండి
వాడేవిధానం
- 2 టేబుల్స్పూన్లశనగపిండిలోపేస్ట్చేయడానికిసరిపడారోజ్వాటర్కలపండి.
- ఆపేస్ట్నుమీముఖంమీదబాగారాయండి.
- ఇదిపూర్తిగాఆరిపోయేవరకుఅలాగేఉంచి, ఆపై మీచర్మాన్నిగోరువెచ్చనినీటితోకడగాలి.
- ఈఫేస్ ప్యాక్‌ను వారానికిరెండుసార్లువేసుకోవాలి.
- ఈప్యాక్వేసుకున్నతరువాతసబ్బువాడకూడదు.
ఇదిఎందుకుపనిచేస్తుంది
శనగపిండి చర్మంపై సున్నితంగాఉంటూనేమృతకణాలనుతొలగిస్తుంది. చర్మంసహజంగాతాజాగాకనిపించేలాచేస్తుందికాబట్టిమరింతఅందంగాఉంటుంది.
10. కలబంద
వాడేవిధానం
- 2 టీస్పూన్లకలబందగుజ్జులో 2 టీస్పూన్లబ్రౌన్షుగర్వేసిబాగాకలపాలి.
- ఈమిశ్రమాన్నిమీ చర్మంపై పూసి, కొన్నినిమిషాలుసున్నితంగాస్క్రబ్చేయండి.
- గోరువెచ్చనినీటితోశుభ్రంచేసుకోండి. ఆతర్వాతముఖంకడుక్కోవడానికిచల్లనినీటినివాడండి.
- ప్రతి 4-5 రోజులకుఒకసారిఈ స్క్రబ్‌ను ఉపయోగించడంమంచిది.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
కలబందలోఆంత్రాక్వినోన్అనేసమ్మేళనంఉంటుంది. ఇదిచర్మ కణాలపై పొరనుతొలగించడంద్వారాచర్మాన్నికాంతివంతంచేస్తుంది. చక్కెరకూడామృతకణాలనుతొలగించడంలోసహాయపడుతుంది. కలబందఅన్నిచర్మరకాలకుకూడాచాలామంచిది
11. ముల్తానామిట్టి
వాడేవిధానం
- 2 టేబుల్స్పూన్లముల్తానీమట్టి, 3 టేబుల్స్పూన్లనారింజరసంకలిపిమెత్తనిపేస్ట్తయారుచేయండి.
- ఈపేస్ట్నుమీముఖంమీదసరిపొరగారాసుకొని 10-15 నిమిషాలుఅలాగేఉంచండి
- గోరువెచ్చనినీటితోశుభ్రంచేసుకోండి.
- ఈఫేస్ మాస్క్‌ను వారానికిఒకటిలేదారెండుసార్లువేసుకోండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
ముల్లానామట్టిచర్మంలోనిజిడ్డునుతగ్గించడంలోసహాయపడుతుంది. అందువల్ల, మొటిమలబారినపడకుండాజిడ్డుగలచర్మంఉన్నవారికిఇదిచాలాబాగాపనిచేస్తుంది. ముల్తానీమిట్టిలోఉండేకాల్షియమ్, అల్యూమినియంమరియుఐరన్ ఆక్సైడ్లతో సహాఖనిజాలుమీకు సరసమైన ఇస్తాయి ఈఖనిజాలుచర్మంసహజంగాప్రకాశించేలాచేయడానికిసహాయపడతాయి.
12. తేనె
Shutterstock
వాడేవిధానం
- ఒకటేబుల్స్పూన్తేనెనుఒకటేబుల్స్పూన్పాలలోకలపండి.
- ఈమిశ్రమాన్నికాటన్బాల్ (పత్తిబంతి) తోముఖానికిపూయండి.
- కొన్నినిమిషాలుఆరనిచ్చి, తరువాతనీటితోశుభ్రంచేసుకోండి.
- ఇలావారానికిరెండులేదామూడుసార్లుచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
తేనెలోచర్మానికితేమను, పోషణనుఇచ్చేకొవ్వుఆమ్లాలుఉంటాయి. ఇవిచర్మంలోకిచొచ్చుకుపోయి, పొడిబారడంతగ్గించిచర్మాన్నితాజాగా, కాంతివంతంగాచేస్తాయి.
13. గంధం
గంధంఅన్నిరకాలచర్మతత్వాలకూచక్కగాఉపయోగపడుతుంది. అయితేచర్మతత్వాన్నిబట్టిగంధంలోకలపవలసినపదార్ధాలనుఎంచుకోవాలి.
ఆయిలీస్కిన్ (జిడ్డుచర్మం) కోసం
- గంధం, టమోటారసం, ముల్తానామట్టితోఫేస్ప్యాక్
- గంధం, నారింజరసంతోఫేస్ప్యాక్
డ్రై స్కిన్ (పొడిచర్మం) కోసం
- గంధం, పాలతోఫేస్ప్యాక్
- గంధం, కొబ్బరినూనెతోఫేస్ప్యాక్
పైన చెప్పినపదార్ధాలనుకలిపిచర్మతత్వానికితగినప్యాక్ఎంచుకొనిముఖానికిరాసుకొనిఆరినతరువాతచల్లనిశుభ్రంచేసుకోవాలి
ఇదిఎందుకుపనిచేస్తుంది?
గంధపుచెక్కలోఉండేయాంటీఆక్సిడెంట్లుమరియుయాంటీఇన్ఫ్లమేటరీఏజెంట్లురక్తప్రసరణనుమెరుగుపరచడంలోసహాయపడతాయి ఇదిముడతలకుకారణమయ్యేఫ్రీరాడికల్స్ఏర్పడకుండాచేస్తుంది. అందువల్ల, గంధపుచెక్కఒక అద్భుతమైన సహజయాంటీఏజింగ్ఏజెంట్మాత్రమేకాకచర్మపురంగునుసహజంగామెరుగుపరచడంలోఎంతోసహాయపడుతుంది
14. కీరాఫేస్ప్యాక్
- ఒకకీరానుతురిమిదానిరసాన్నితీయండి.
- దీనికినిమ్మరసంవేసిబాగాకలపాలి.
- కాటన్బాల్ఉపయోగించిఈమిశ్రమాన్నిమీముఖానికిరాయండి.
- దీన్ని 15-20 నిమిషాలుఅలాగేఉంచి, తరువాతనీటితోశుభ్రంచేసుకోండి.
- మీరుకోరుకున్నఫలితాలువచ్చేవరకుప్రతిరోజూఇలాచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
కీరాచర్మాన్నిచల్లబరచిట్యాన్నుతగ్గిస్తుంది. ఇదిచర్మాన్నితాజాగాచేస్తుంది.
15. బంగాళాదుంప
- ఒకబంగాళాదుంపనుతురిమిముద్దలులేకుండామాష్చేయండి.
- దీనికితేనె, రోజ్వాటర్లతోకలపండి.
- ఈపేస్ట్నుముఖంమరియు మెడపై రాయండి.
- 20 నిముషాలపాటుఅలాగేవదిలేసితరువాతచల్లనినీటితోకడగండి.
- ఈప్యాక్నురోజువిడిచిరోజువేసుకోండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ఏజెంట్లుఉంటాయి, ఇవిచర్మాన్నికాంతివంతంచేస్తాయి. అంతేకాకఈప్యాక్వల్లఎండవల్లఏర్పడేనల్లనిమచ్చలుకూడాతొలగిపోతాయి
16. కమలాపండుతొక్కలతోఫేస్ప్యాక్
- 1 టేబుల్స్పూన్కమలాపండుతొక్కలపొడి, 1 టీస్పూన్తేనె, చిటికెడుపసుపు, నిమ్మరసంచుక్కలుతీసుకొనిబాగాకలపండి.
- మెత్తనిపేస్ట్లాఅవ్వడానికి అవసరమైనంత నీరుకలపండి.
- ఈపేస్ట్నుముఖానికిరాసుకుని 20 నిమిషాలుఆరనివ్వండి
- ఫేస్ప్యాక్నునీటితోశుభ్రంచేసుకోండి.
- ఇలావారానికిరెండుసార్లుచేస్తేతొందరగామార్పునుపొందగలరు.
ఎందుకుఇదిపనిచేస్తుంది
కమలాపండుతొక్కలలోచర్మాన్నిప్రకాశవంతంచేసేఆమ్లాలుఉంటాయి. ఇందులోవిటమిన్సికూడాపుష్కలంగాఉంటుందికనుకచర్మాన్నితాజాగాఉంచుతుంది
17. క్యారెట్మరియుఅవకాడో
- ఒకక్యారెట్నుఉడకబెట్టండి. అదిచల్లబడినతర్వాత, ఒకఅవకాడోనుండితీసినగుజ్జుతోకలిపిమెత్తనిపేస్ట్లాచేయండి.
- ఈమిశ్రమానికిఒకటేబుల్స్పూన్క్రీమ్, 1 గుడ్డుసొనమరియుఒకటీస్పూన్తేనెలనుకలపండి.
- ఈమిశ్రమాన్నిమీముఖంమరియు మెడపై ప్యాక్లాగావేయండి.
- దీన్ని 15 నిమిషాలుఅలాగేఉంచి, ఆపై చల్లటినీటితోకడగాలి.
- ఇలావారానికిఒకసారిచేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
అవకాడోగుజ్జుచర్మానికిఎంతోమంచిది. క్యారెట్లోనిబీటాకెరోటిన్మరియు లైకోపీన్ కంటెంట్చర్మానికిఎంతోమేలుచేస్తాయి ఇవియాంటీఆక్సిడెంట్లుగాపనిచేసిచర్మంయొక్కఆకృతినిమరియురంగునుకాపాడతాయి (21).
18. కుంకుమపువ్వు
- ఒకగంటపాటుఒకస్పూన్పాలలోఒకచిటికెడుకుంకుమపువ్వుకలిపినానబెట్టాలి
- దీనికిగంధపుపొడివేసిబాగాకలపాలి.
- దీన్నిఫేస్ ప్యాక్‌గా అప్లై చేసి 15 నిమిషాలుఆరనివ్వండి
- నీటితోశుభ్రంచేసుకోండి.
- ఈ ప్యాక్‌ను వారానికిరెండుసార్లువాడండి.
ఎందుకుఇదిపనిచేస్తుంది?
చర్మంయొక్కరంగునుమెరుగుపరచడానికిప్రాచీనకాలంనుండిఆయుర్వేదంలోకుంకుమపువ్వుఉపయోగించబడింది దీన్నితరచుగాఉపయోగిస్తేచక్కనిఫలితాలనుపొందుతారు
19. బియ్యంపిండి
- 2 టేబుల్స్పూన్లబియ్యంపిండి, 1 టీస్పూన్కీరదోసరసం, 1 టీస్పూన్, నిమ్మరసంతీసుకొనిఅన్నిటినికలిపిమెత్తటిపేస్ట్లాతయారుచేయండి
- అవసరమైతే కీరదోసరసంమరికాస్తకలపండి.
- ఈబియ్యంపిండిఫేస్ప్యాక్నుమీముఖానికి అప్లై చేసి 15 నిమిషాలుఆరనివ్వండి
- గోరువెచ్చనినీటితోశుభ్రంచేసుకోండి.
- వారానికిరెండుసార్లుఇలాచేయండి.
ఎందుకుఇదిపనిచేస్తుంది
ఈఫేస్ప్యాక్మీచర్మాన్నిచక్కగా, సున్నితంగామరియుమృదువుగాచేస్తుంది. పిగ్మెంటేషన్, సన్టాన్మరియుమచ్చలుచాలాతక్కువసమయంలోతగ్గుతాయి. బియ్యంపిండిఫేస్ప్యాక్ ముఖంపై ముడతలుఏర్పడకుండాఆపుతుంది.
20. ఓట్స్
- ఈప్యాక్కోసం 3 టేబుల్స్పూన్లుఓట్స్, 2 టేబుల్స్పూన్లుపెరుగులేదారోజ్వాటర్తీసుకోండి.
- ఓట్స్నుమెత్తనిపొడిలా గ్రైండ్ చేసిపెట్టుకోవాలి.
- పెరుగువేసిమెత్తనిపేస్ట్లాకలపాలి. మీకుపాలఉత్పత్తులకుఅలెర్జీఉంటే, పేస్ట్తయారుచేయడానికిరోజ్వాటర్వాడండి.
- పేస్ట్‌ను మీముఖానికిరాసుకొని 15 నిమిషాలుఅలాగేఉంచండి
- నీటితోశుభ్రంచేసుకోండి.
- ఈ ప్యాక్‌ను వారానికిరెండుసార్లువేసుకోండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
ఓట్స్ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్. ఇదిచర్మంలోనిమృతకణాలుమరియుమలినాలనుతొలగించి, చర్మాన్నిమృదువుగాచేస్తుంది (24).
21. కొబ్బరినీరు
వాడేవిధానం
- కొబ్బరినీటిని ముఖంపైన, మెడ పైన రాసుకోవాలి.
- పదినిమిషాలపాటుఅలాగేవదిలేసికడిగేయాలి.
- ఇలారోజుకురెండుసార్లుచేయాలి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
కొబ్బరినీరుమీచర్మాన్నితాజాగామరియుతెల్లగాతయారుచేస్తుంది.
22. ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్)
- ఒకకప్పుఎర్రపప్పునుఒకరాత్రంతానీటిలోనానబెట్టండి. ఉదయాన్నేనీరుతీసేసిగట్టిగారుబ్బండి.
- 1/3 కప్పుచల్లనిపాలనురుబ్బినపప్పులోకలపండి
- గుండ్రంగా ముఖంపై మర్దనాచేయండి.
- 20 నిమిషాలుఅలాగేవదిలేసిఆతరువాతకడిగేయండి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
ఎర్రపప్పుఫేస్ప్యాక్ చర్మంపై ఉండేమృతకణాలనుతొలగించడానికి, మీచర్మాన్నిప్రకాశవంతంచేయడానికిమరియుటాన్తొలగించడానికిఉపయోగపడుతుంది ఈమాస్క్చర్మాన్నిశుభ్రపరిచి, మృదువుగాచేసి, పోషణఇస్తుంది. చర్మంలోనిజిడ్డునుతొలగిస్తుందికనుకమొటిమలుతగ్గుతాయి.
23. అరటిపండుతోఫేస్ప్యాక్
- పండినఅరటిపండునుతీసుకొనిమెత్తనిగుజ్జులాచేయండి.
- ఈగుజ్జులో 1 స్పూన్తేనెమరియు 1 స్పూన్నిమ్మరసంవేసిబాగాకలపండి
- మీముఖాన్నిశుభ్రంచేసిపొడిగాతుడుచుకోండి.
- ఈఫేస్ప్యాక్నువేళ్ళతో ముఖంపై గుండ్రంగారాయండి.
24. గ్రీన్‌టీ
- వాడినగ్రీన్టీబ్యాగ్స్రెండిటినికత్తిరించిలోపలఉన్నటీ పౌడర్‌ను తీసేయండి
- దీనికి, ఒకటీస్పూన్నిమ్మరసంమరియు 1 టేబుల్స్పూన్తేనెవేసిబాగాకలపాలి.
- దీన్నిముఖానికిరాసి 15 నిమిషాలుఉంచండి
- సాధారణనీటితోశుభ్రంచేసుకోండి.
- ప్రతిరోజులేదారోజువిడిచిరోజుఈప్యాక్వేసుకోవాలి.
ఇదిఎందుకుపనిచేస్తుంది?
గ్రీన్టీలోనియాంటీఆక్సిడెంట్లుమీచర్మంయవ్వనంగామరియుఆరోగ్యంగాఉండడానికిసహాయపడతాయి. ఎండ, కాలుష్యంవలనకలిగేనష్టందీనివల్లచాలావరకుతగ్గుతుంది (26).
25. వేడినూనెతోమర్దన
- బాదంనూనెగానీకొబ్బరినూనెగానీఆలీవ్నూనెనుగానీతీసుకునిదానిలోవేపాకులు, తులసిఆకులునలిపివేసి, కొద్దిగావెచ్చపెట్టాలి
- ఈనూనెనుశరీరమంతాబాగాపట్టించాలి.
- అరగంటఅలాగేవదిలేసితర్వాతస్నానంచేయాలి.
- ఇలావారంలోఒకసారిలేదారెండుసార్లుచేయాలి.
ఎందుకుపనిచేస్తుంది?
గోరువెచ్చనినూనెమర్దనవల్లశరీరంవిశ్రాంతిచెందడమేకాకుండాచర్మంకూడాతెల్లబడుతుంది శరీరంలోరక్తప్రసరణమెరుగుపరచిచర్మాన్నిమెరిసేలాచేస్తుంది.
చక్కటిచర్మంకోసంఇంట్లోప్రయత్నించగలిగేమార్గాలుపుష్కలంగాఉన్నాయి. మీచర్మానికితగినపదార్థాలనుమీరుఉపయోగిస్తున్నారోలేదోతెలుసుకోండి. ఒకవేళ ఏదైనా పదార్ధంమీకుపడుతుందోలేదోతెలియకపోతే, మీ చేతిపై కొద్దిగారాసిపరీక్షచేయండి.
మీరుతీసుకొనేఆహారంద్వారాశరీరానికిమరియుచర్మానికీ సరైన పోషణఅందుతుందాలేదాఅనేవిషయం పై దృష్టిపెట్టడంకూడాముఖ్యం మెరిసేచర్మంకోసంసిఫార్సుచేసినఆహారంగురించిమరింతతెలుసుకోండిమరి!
తెల్లని చర్మానికై తీసుకోవలసినఆహారం - อาหารเพื่อผิวขาวในกู
- ఖాళీకడుపుతోనీరుత్రాగటంతప్పనిసరి.
- కలబందరసంలోపసుపుపొడిలేదానిమ్మరసంకలిపిననీరుతీసుకోవచ్చు.
- ప్రతీరోజూతప్పకుండాబ్రేక్ఫాస్ట్ (ఉదయపుఅల్పాహారం) చేయండి.
- మీఆహారంలోపండ్లు, కూరగాయలుమరియుప్రోటీన్లనుఎక్కువగాచేర్చండి.
- తాజాగాతీసినపండ్లరసం, పెరుగు, మజ్జిగలేదాకొబ్బరినీళ్ళుతీసుకోవడంవంటి ఆరోగ్యకరమైన ఆహారపుఅలవాట్లనుచేసుకోండి.
- పాలఉత్పత్తులు, సీఫుడ్, గ్లూటెన్వంటిఅలెర్జీకలిగించేఆహారపదార్థాలకుదూరంగాఉండండి.
ఇప్పుడు, మీరుతప్పనిసరిగాతినవలసినఆహారపదార్ధాలను, అవిమీచర్మఆరోగ్యాన్నిమెరుగుపరచడంలోఎలాసహాయపడతాయోచూద్దాం
- మామిడిలోయాంటీఆక్సిడెంట్లుమరియువిటమిన్ఎపుష్కలంగాఉంటాయి. ఇవి ముఖంపై ముడతలనునివారిస్తాయి, కొత్తచర్మకణాలపెరుగుదలనుసులభతరంచేస్తాయి.
- అరటిలోవిటమిన్లుఎ, బి, ఇఅధికంగాఉంటాయి. ఇవి చర్మంపై ముడతలురాకుండాచేస్తాయి.
- బొప్పాయిచర్మంలోనిమృతకణాలతోపాటుమలినాలనుతొలగిస్తుంది.
- నారింజమరియుకివీపండ్లలోవిటమిన్సిపుష్కలంగాఉంటుంది, ఇదిముడతలనునివారిస్తుంది.
- విటమిన్సిఅధికంగాఉండేపండ్లుజామ, ద్రాక్షపండ్లుమరియుస్ట్రాబెర్రీలు. విటమిన్సిచర్మాన్నిఎండదెబ్బకుగురికాకుండాకాపాడుతుంది. తద్వారామీచర్మంయవ్వనంతోఅందంగామెరుస్తూఉంటుంది.
- ఒకగ్లాసువెచ్చనినీటిలోనిమ్మరసంమరియుతేనెకలిపితాగండి. ఇదిమీచర్మాన్నిశుభ్రపరచికాంతివంతంగాచేస్తుంది.
- ఆపిల్పండుచర్మపునిగారింపునునిలబెట్టడానికిసహాయపడుతుంది.
- టమోటాలనుతినడంవల్లమీచర్మంస్పష్టంగాఉంటుంది. టమోటాలలోఉండే లైకోపీన్ మొటిమలుమరియుమచ్చలనుఅరికడుతుంది. వీటిలోనియాంటీఆక్సిడెంట్లుఎండనుండివచ్చేఫ్రీరాడికల్స్తోపోరాడిమీచర్మాన్నిఎండకాపాడుతాయి ఇకటొమాటోలనుమీఆహారంలోవారానికి 3-5 సార్లుచేర్చండి.
తెల్లనిచర్మంకోసంచిట్కాలు - เคล็ดลับสำหรับผิวขาวในกู
మీచర్మాన్నిఎప్పటికప్పుడుచక్కగామెరిసేలాఉంచుకోవడానికిపాటించవలసినజాగ్రత్తలుఏమిటోమీరుతప్పకుండాతెలుసుకోవాలి
- నీరుబాగాతాగటం
- చర్మాన్నిశుభ్రంగాఉంచటం
- మృతకణాలనుతొలగించటం
- ప్రతిరోజు సన్‌స్క్రీన్ వాడటం
- చర్మాన్నితేమగాఉంచటం
- పొగతాగకుండాఉండటం
- చల్లనినీటితోఇప్పటికప్పుడుముఖాన్నికడగడం
- చక్కెరతక్కువగాతీసుకోవడం
నీరుబాగాతాగటం
మంచిచర్మాన్నిపొందాలంటే అవసరమైనంత నీరుత్రాగటంచాలాఅవసరం. ఇంకామంచిఫలితంకావాలంటేనీటిలోనిమ్మరసంకలిపితాగండి. అలాగే, మరీఎక్కువసేపుస్నానంచేయకండి. చర్మంపొడిబారకుండాఉండటానికిగోరువెచ్చనినీటినివాడండి.
చర్మాన్నిశుభ్రంగాఉంచటం
నిద్రపోయేముందుమీరుమీమేకప్తీసేసి, మీముఖాన్నితప్పకుండాశుభ్రపరుచుకోండి. అలాగే, ప్రతిఉదయంమీముఖాన్నిశుభ్రపరచాలనిగుర్తుంచుకోండి. ఈఅలవాటుమీచర్మానికి అవసరమైన రక్షణనిచ్చి, తాజాగాఉంచడానికిసహాయపడుతుంది.
మృతకణాలనుతొలగించటం
ప్రతివారంమీ చర్మంపై ఉండేమృతకణాలనుతొలగించండి. ఈపనిపగటిపూటకాకుండారాత్రిపూటచేయండి. నిద్రకుముందుమృతకణాలనుతొలగించడంవల్లచర్మకణాలయొక్కపనితీరుమెరుగుపడుతుంది ఒకవేళమీకుజిడ్డుగలచర్మంఉన్నాలేకమొటిమలుఉన్నారెండువారాలకుఒకసారిచేస్తేసరిపోతుంది
సన్‌స్క్రీన్
వర్షాకాలం, శీతాకాలంలోకూడాప్రతిరోజుబయటకువెళ్ళినపుడు సన్‌స్క్రీన్ వేసుకోండి. యూవీకిరణాలుఏడాదిపొడవునామీచర్మానికిహానికలిగించవచ్చు. సన్‌స్క్రీన్ మిమ్మల్ని హానికరమైన కిరణాలనుండిరక్షిస్తుంది.
తేమ
ఆరోగ్యకరమైన మెరిసేచర్మంకోసంస్నానంచేసినతర్వాతకొద్దిగాతడిగాఉన్న శరీరంపై రోజూరాయండి
చక్కెరతీసుకోవడంతగ్గించండి
మీఆహారాన్నిసమతుల్యంచేసుకోండి - ఎక్కువఆకుకూరలు, తక్కువచక్కెరతీసుకోండి చక్కెరవృద్ధాప్యంయొక్కప్రభావాలనుపెంచిమీచర్మాన్నికఠినంగాచేస్తుంది.
చల్లనినీటితోకడగడం
ప్రతీమహిళకిఇదిచాలా ముఖ్యమైన సౌందర్యచిట్కా. ప్రతిఉదయం, మీముఖంమీదచల్లటినీటిని 2-3 సార్లుచల్లుకోండి. ఇదిమీచర్మాన్నిశక్తివంతంగా, తాజాగామరియుచక్కగాచేస్తుంది. పడుకునేముందుకూడాఇలాచేయండి.
మరికొన్నిచిట్కాలు, జాగ్రత్తలు
- ప్రతీరోజూహాయిగానిద్రపోండి. సరిపడానిద్రఉంటేమీచర్మంమెరుస్తూఉంటుంది.
ఎండలోకివెళ్ళడానికి 20 నిమిషాలుముందేసన్స్క్రీన్లోషన్రాసుకోండి
- గాఢమైన రసాయనాలుకలిగినసౌందర్యఉత్పత్తులనువాడకండి.
- మీ చర్మంపై నిమ్మకాయనుఉపయోగించినతర్వాతతప్పక మాయిశ్చరైజర్ వాడండి. మీది సున్నితమైన చర్మంఅయితే, నిమ్మరసాన్నినీటిలోకలిపిఉపయోగించండి.
- మీజీవక్రియనుమెరుగుపరచడానికికొన్నివ్యాయామాలుచేయండి. మీజీవక్రియమెరుగుపడితే, శరీరానికిఆహారంలోనిపోషకాలుబాగాఅందుతాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్నితినడం, సౌందర్యసాధనాలకుబదులుగాసహజపదార్థాలనుఉపయోగించడంమీకులాభదాయకం.
ఇప్పుడుసహజంగా అందమైన, తెల్లనిచర్మాన్నిపొందడంఎలాగోమీకుతెలిసిందిగా? ఇంకెందుకుఆలస్యం? అందమైన చర్మంకోసంమీకుబాగాసరిపోయేఇంటిచిట్కానుఎంచుకోండి. గుర్తుంచుకోండి, చర్మంమీఆరోగ్యానికిఅద్దంపడుతుందికాబట్టిమీకు ఆరోగ్యకరమైన శరీరంఉంటే, మీచర్మంఖచ్చితంగామెరుస్తుంది