สารบัญ:
- గ్రీన్టీఎందుకుతాగాలి?
- గ్రీన్టీలోగలపోషకవిలువలు - คุณค่าทางโภชนาการของชาเขียวในกู
- గ్రీన్టీవల్లకలిగేప్రయోజనాలు - ประโยชน์ของชาเขียวในกู
- గ్రీన్టీవల్లచర్మానికికలిగేప్రయోజనాలు - ประโยชน์ของชาเขียวสำหรับผิวในกู
- 1.చర్మాన్నితేమగాఉంచుతుంది
- 2.మొటిమలు, మచ్చలనుతగ్గిస్తుంది
- 3. ముఖంపై ముడతలనుతగ్గించి, చర్మాన్నికాంతివంతంగా, యవ్వనంగాచేస్తుంది
- వాడేవిధానం
- 4. కమిలినచర్మానికిచికిత్సచేస్తుంది
- 5.కళ్ళచుట్టూఏర్పడేనల్లనివలయాలనుతగ్గిస్తుంది
- జుట్టుకుగ్రీన్టీవల్లకలిగేప్రయోజనాలు - ประโยชน์ของชาเขียวสำหรับผมในกู
- జుట్టుపెరుగుదలకుగ్రీన్టీ
- వాడేవిధానం
- గ్రీన్టీవల్లకలిగేఆరోగ్యప్రయోజనాలు - ประโยชน์ต่อสุขภาพของชาเขียวในกู
- 1. బరువుతగ్గడం
- 2. మెదడునుచురుకుగాఉంచుతుంది
- 3. దంతసంరక్షణకు
- 4. డయాబెటిస్ (మధుమేహం)
- 5. రోగనిరోధకశక్తిపెరుగుదలకు
- 6. జీర్ణక్రియకు
- 7. కొలెస్ట్రాల్తగ్గించడంలోగ్రీన్టీపాత్ర
- 8. క్యాన్సర్కువ్యతిరేకంగాపోరాడడానికి
- 9. రక్తపోటునుక్రమబద్ధీకరిస్తుంది
- 10. ఆర్థరైటిస్ నివారణకులేదాఎముకపుష్టికి
- 11. ఆయుర్వృద్ధికి
- 12. గుండెజబ్బులకు
- 13. మానసికఆరోగ్యానికిలేదాడిప్రెషన్నివారణకు
- 14. అల్జీమర్స్
- గ్రీన్టీలలోనిరకాలు - ประเภทของชาเขียวในภาษาเตลูกู
- గ్రీన్టీనితయారుచేసేపద్ధతి - วิธีเตรียมชาเขียวในภาษาเตลูกู
- గ్రీన్టీతాగడానికి సరైన సమయం - เมื่อดื่มชาเขียวในกู
- గ్రీన్టీవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของชาเขียวในกู
ఈమధ్యకాలంలోమీరుగ్రీన్టీమరియుదానిఫలితాలగురించిచాలావినిఉంటారు గ్రీన్టీఅంటేఏమిటి? దీనిలోనిరకాలుఏమిటి? అందరూగ్రీన్టీతాగడంఆరోగ్యానికిమంచిదిఅనిచెప్తున్నారు, అదినిజమేనా? గ్రీన్టీఎవరుతాగాలి? ఎవరుతాగకూడదు? గ్రీన్టీఎంతతాగాలి? ఎప్పుడుతాగాలి? దీన్నిఎలాతయారుచేయాలి? ఇలాఎన్నోఅనుమానాలు, సందేహాలుమీకుకలుగవచ్చు. మీసందేహాలకుసమాధానాలుఇవిగో!
గ్రీన్టీకామెల్లియాసినెన్సిస్ఆకులనుండితయారుచేయబడేటీ. ఇదిఆక్సీకరణప్రక్రియకులోనవుతుంది. గ్రీన్టీఆకులలోఅనేకరకాలుఉన్నాయి. అవిపెరిగేపరిస్థితులు, ఉత్పత్తిప్రక్రియమరియుపంటసమయంఆధారంగావిభిన్నంగాఉంటాయి.
గ్రీన్టీఎందుకుతాగాలి?
గ్రీన్టీలోమీఆరోగ్యానికిసంబంధించినఅనేకఅంశాలనుమెరుగుపరిచేబయోయాక్టివ్సమ్మేళనాలుఉన్నాయి మామూలుటీఆకులలోనిసమ్మేళనాలుచాలావరకుదీనిలోకూడాఉంటాయి. తరచుగాటీతాగేవారికిఇదొకశుభవార్తేకదా!
గ్రీన్టీలోఉండే EGCG (ఎపిగాల్లోకాటెచిన్గాలెట్) అనేసమ్మేళనంఅత్యంత శక్తివంతమైన బయోయాక్టివ్సమ్మేళనాలలోఒకటి - ఇదిఅనేకవ్యాధులకుచికిత్సచేస్తుందిఇంకామరెన్నింటినోనిరోధిస్తుంది
గ్రీన్టీవల్లకొన్నిదుష్ప్రభావాలుకలిగేఅవకాశంఉన్నప్పటికీ, వాటినిమించినప్రయోజనాలున్నాయి.
గ్రీన్టీలోగలపోషకవిలువలు - คุณค่าทางโภชนาการของชาเขียวในกู
గ్రీన్‌టీలో '0' కేలరీలుఉంటాయి. మీరుకేలరీలగురించిఆందోళనచెందేవ్యక్తిఅయితే, ఇదిమీకొకశుభవార్తే! గ్రీన్టీలోనిఫ్లేవనోల్స్మరియుకాటెచిన్స్ (పాలీఫెనాల్స్రకాలు) చాలాగొప్పప్రయోజనాలనుఅందిస్తాయి.
గ్రీన్టీలోఅత్యంత శక్తివంతమైన సమ్మేళనం EGCG. దీన్నిఎపిగాల్లోకాటెచిన్ -3-గాలెట్అనికూడాపిలుస్తారు ఇదిజీవక్రియరేటు (మెటబాలిజం) నుమెరుగుపరచడం, శరీరబరువునునియంత్రించడం, మరియుఇన్ఫ్లమేటరీగుణాలతోపోరాడడంలోమీకుసహాయపడుతుంది.
గ్రీన్టీలోనిఇతర ముఖ్యమైన సమ్మేళనాలు:
- క్వర్సెటైన్
- లినోలెయిక్ఆమ్లం
- ఎజినేనిన్
- మిథైల్క్సాంథైన్స్ (కెఫిన్, థియోపైలిన్ మరియు థియోబ్రోమైన్)
- అనేక అమైనో ఆమ్లాలుమరియు ఎంజైములు
- కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థములు) - సెల్యులోజ్, పెక్టిన్స్, గ్లూకోజ్, సుక్రోజ్మరియుఫ్రక్టోజ్
- మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ఇనుము, క్రోమియం, రాగిమరియుజింక్వంటిఖనిజాలు
- కెరోటినాయిడ్లగుణాలు
- లాక్టోన్లుమరియు హైడ్రోకార్బన్లు, ఈస్టర్లుమరియు ఆల్డిహైడ్లు (ఇవన్నీఅస్థిరసమ్మేళనాలు)
- గ్రీన్టీలోనిపోషకవిలువలనుచూశాము. ఇప్పుడుఇవిమనకుఎలాఉపయోగపడతాయోచూద్దాం.
గ్రీన్టీవల్లకలిగేప్రయోజనాలు - ประโยชน์ของชาเขียวในกู
గ్రీన్టీవల్లఅనేకఆరోగ్యప్రయోజనాలుఉన్నాయి. వాస్తవానికి, గ్రీన్టీయొక్కఆరోగ్యప్రయోజనాలుటీఆకుల్లోదాగిఉన్న ప్రత్యేకమైన సహజపదార్థసమ్మేళనాలవల్లమనకులభిస్తాయి గ్రీన్టీఆకులులేదాపొడినిమరగబెట్టినపుడుకెటెచిన్లునీటిలోకరిగిపోయిటీడికాక్షన్ (కషాయం) గాతయారవుతాయి. ఇదిసూక్ష్మజీవులకువ్యతిరేకంగాపోరాడిశరీరంలోవాటిమనుగడనుకష్టతరంచేస్తాయి. అంతేకాకఅంటువ్యాధులనుఎదుర్కోవడంలోగ్రీన్టీచాలాప్రభావవంతంగాపనిచేస్తుందనిఅధ్యయనాలుసూచిస్తున్నాయి
వేడివేడిగామనంతాగేగ్రీన్టీయొక్కఉపయోగాలనుఇపుడుపరిశీలిద్దాం.
గ్రీన్టీవల్లచర్మానికికలిగేప్రయోజనాలు - ประโยชน์ของชาเขียวสำหรับผิวในกู
1.చర్మాన్నితేమగాఉంచుతుంది
గ్రీన్టీలోనియాంటీఆక్సిడెంట్లుచర్మసమస్యలనుఎదుర్కోవడానికిఉపయోగపడతాయనిఅధ్యయనాలుసూచిస్తున్నాయి. అందుకేక్రమంతప్పకుండాగ్రీన్టీతీసుకుంటేమీచర్మంమెరుపునుసంతరించుకుంటుంది. గ్రీన్టీశరీరంలోఉండేయాంటీఆక్సిడెంట్లనుపెంచి, మీచర్మానికితేమనుఇచ్చి, ఆకర్షణీయంగాఉంచుతుంది.
2.మొటిమలు, మచ్చలనుతగ్గిస్తుంది
100 గ్రాములగ్రీన్టీఆకులు, అరలీటరునీరుకలపండి. ఈమిశ్రమాన్నిగదిఉష్ణోగ్రతలో 30 నుండి 40 నిమిషాలువదిలేయండి దీన్నివడకట్టి రిఫ్రిజిరేటర్లో భద్రపరుచుకోండి. అలసిపోయినముఖాన్నితక్షణమేరిఫ్రెష్చేయడానికిమీరుఈమిశ్రమాన్నిఉపయోగించవచ్చు. ఇదిమీ చర్మంపై మొటిమలనుతగ్గించడానికిమరియుతిరిగిరాకుండానిరోధించడానికికూడాసహాయపడుతుంది
గ్రీన్టీనిరోజూమీ టోనర్‌కు బదులుగాఉపయోగించండి. దీనికోసంతాజాగాతయారుచేసినగ్రీన్టీనిఐస్ట్రేలోవేసిగ్రీన్టీఐస్లనుతయారుచేయండి ఈఐస్ క్యూబ్‌ను బయటకుతీసిమీ చర్మంపై మృదువుగారుద్దండి. ఇదిమీకు హాయైన అనుభూతినిఇస్తూమీచర్మానికిమేలుచేస్తుంది.
గ్రీన్టీఆకులను సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా, అంటే చర్మంపై ఉండేమృతకణాలనుతొలగించడానికికూడాఉపయోగించవచ్చు. మీచర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి 1 టీస్పూన్గ్రీన్టీఆకులలో 3 టీస్పూన్లపెరుగుకలపండి. ఈమిశ్రమాన్నిమీ ముఖంపై రాసినెమ్మదిగామసాజ్చేయండి. 5 నిమిషాలుఉండనిచ్చిగోరువెచ్చనినీటితోకడగండి. గ్రీన్టీలోనియాంటీఆక్సిడెంట్లుచర్మాన్నిశుభ్రపరచిమొటిమలనుతొలగించడానికిసహాయపడతాయి.
3. ముఖంపై ముడతలనుతగ్గించి, చర్మాన్నికాంతివంతంగా, యవ్వనంగాచేస్తుంది
గ్రీన్టీలోనియాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలు, యాంటీఆక్సిడెంట్లుముడతలువంటివృద్ధాప్యసంకేతాలనునిరోధిస్తాయి.
ఈప్రయోజనంపొందడంకోసంగ్రీన్టీమరియుతేనెలతోఫేస్ మాస్క్ చేసిఉపయోగించవచ్చు
వాడేవిధానం
- గ్రీన్టీఆకులనుతడిపితేనెతోకలపండి.
- ఈ ప్యాక్‌ను మీ ముఖంపై రాసి 20 నిమిషాలుఅలాగేఉంచండి
- గోరువెచ్చనినీటితోశుభ్రంచేసుకోండి.
- గ్రీన్టీమరియుతేనెరెండింటిలోనియాంటీఆక్సిడెంట్లువృద్ధాప్యలక్షణాలనుతగ్గించడానికిసహాయపడతాయి. తేనెలోనియాంటీబాక్టీరియల్లక్షణాలుచర్మాన్నిశుభ్రపరిచి, ఆకర్షణీయంగాచేస్తాయి.
4. కమిలినచర్మానికిచికిత్సచేస్తుంది
గ్రీన్టీచర్మానికిసహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. ఫ్రీరాడికల్స్చర్మకణాలమధ్యస్థిరపడకుండానిరోధించడంలోఇదిసహాయపడుతుంది. లేకపోతేఈఫ్రీరాడికల్స్సన్బర్న్మరియుదద్దుర్లువంటిచర్మసమస్యలకుకారణమవుతాయి
- ఇంట్లోగ్రీన్టీ సన్‌స్క్రీన్ చేయడానికి, రెండుకప్పులనీటిలోఅరకప్పుగ్రీన్టీఆకులనువేసి 5 నుండి 10 నిమిషాలుఉడకబెట్టండి.
- ఆకులనువేరుచేసిచల్లబరచినగ్రీన్టీని శుభ్రమైన దూదితోముఖానికిరాయండి
- దీన్నిమీరుతరువాతఉపయోగించడంకోసంగాలిచొరబడనిడబ్బాలోనిల్వచేయవచ్చు
5.కళ్ళచుట్టూఏర్పడేనల్లనివలయాలనుతగ్గిస్తుంది
కళ్ళచుట్టూఏర్పడేనల్లనివలయాలుమరియుఉబ్బినకళ్ళువంటిసమస్యలపరిష్కారంకోసంగ్రీన్టీనిచాలాసులభం మీకుకావలసిందల్లాకొన్నివాడేసినగ్రీన్టీబ్యాగులు.
వాడేసినగ్రీన్టీబ్యాగులనుఉబ్బిన కళ్లపై పెట్టడంవల్ల, గ్రీన్టీలోఉండేకెఫిన్ఈప్రాంతంలోనిరక్తనాళాలనుకుదించడంద్వారాఉబ్బడం మరియునల్లనివలయాలనుతగ్గించడానికిఇదికళ్ళక్రిందఉండేరక్త నాళాలపై పనిచేస్తుంది
జుట్టుకుగ్రీన్టీవల్లకలిగేప్రయోజనాలు - ประโยชน์ของชาเขียวสำหรับผมในกู
జుట్టుపెరుగుదలకుగ్రీన్టీ
జుట్టురాలడానికికారణమయ్యే DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) యొక్కపెరుగుదలనుగ్రీన్టీనిరోధిస్తుంది గ్రీన్టీలోనిపదార్ధాలు టెస్టోస్టెరాన్‌తో చర్యజరుపుతాయి. దీనిలోనిక్రిమినాశకలక్షణాలకారణంగా, చుండ్రుమరియుసోరియాసిస్వంటిసాధారణజుట్టుసమస్యలనునివారించడానికిమరియునయంచేయడానికికూడాఇదిసహాయపడుతుంది
గ్రీన్టీజుట్టుపెరుగుదలనుప్రేరేపించి, మృదువుగాచేస్తుంది. అందువల్ల, దీనిసహాయంతోబట్టతలనికూడానిరోధించవచ్చు. ఇందులోపాలీఫెనాల్స్మరియువిటమిన్లుఇమరియుసిఉన్నాయి, ఇవిజుట్టునుమెరిసేలాచేస్తాయి.
వాడేవిధానం
- 3 నుండి 4 గ్రీన్టీబాగ్స్నిఅరలీటరునీటిలోవేసిబాగామరిగించిచల్లార్చిఆకులుతీసేసిపక్కనఉంచండి
- జుట్టుకుషాంపూమరియుకండిషన్చేసినతర్వాతచివరిగాఈనీటితోశుభ్రంచేసుకోండి
గ్రీన్టీవల్లకలిగేఆరోగ్యప్రయోజనాలు - ประโยชน์ต่อสุขภาพของชาเขียวในกู
1. బరువుతగ్గడం
గ్రీన్‌టీలోని EGCG బరువుతగ్గడానికిసహాయపడేమూలకం. అంతేకాక, గ్రీన్టీలోనియాంటీఆక్సిడెంట్స్జీవక్రియనుమెరుగుపరిచి, బరువుతగ్గడానికిసహాయపడతాయి. కొవ్వుకణాలనుండికొవ్వునుకరిగించటానికిగ్రీన్టీసహాయపడుతుంది. గ్రీన్టీలోనిసమ్మేళనాలుకొవ్వుకరిగించేహార్మోన్లప్రభావాలనుపెంచుతాయి.
వ్యాయామంచేసేటప్పుడు, గ్రీన్టీకొవ్వుకరిగేవేగాన్నికూడాపెంచుతుంది. ఇదిఒకఅధ్యయనంలోకనుగొనబడింది, వ్యాయామసమయంలోగ్రీన్టీతీసుకోవడంవల్ల, కొవ్వుఆక్సీకరణపెరుగుతుంది (1).
గ్రీన్టీమీజీవక్రియరేటునుకూడాపెంచుతుంది - అంటేఇదిమీబేసల్మెటబాలిక్రేటునుకొద్దిగాపెంచుతుంది (2).
2. మెదడునుచురుకుగాఉంచుతుంది
గ్రీన్టీలోకెఫిన్ఉంటుందికానీకాఫీలోఉన్నంతఎక్కువఉండదు. అందువల్ల, కెఫిన్యొక్కచెడుప్రభావాలులేకుండాఇదిమీకుతగినప్రయోజనాలనుఅందిస్తుంది. మెదడులోనినిరోధకన్యూరోట్రాన్స్మిటర్అయినఅడెనోసిన్చర్యలనుకెఫిన్అడ్డుకుంటుంది. ఫలితంగా, ఇదిమెదడుఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది (3).
గ్రీన్టీలోకెఫిన్కన్నా ముఖ్యమైనది ఎల్-థియనిన్అనే అమైనో ఆమ్లం, ఇదిమెదడుకుపదునుపెడుతుంది ఈกาบา అమైనో ఆమ్లంచర్యనుపెంచుతుంది, మరొకనిరోధకన్యూరోట్రాన్స్మిటర్ (కానీమంచిది), ఇదియాంటీ-యాంగ్జైటీ ఎఫెక్ట్స్కలిగిఉంటుంది (5).
3. దంతసంరక్షణకు
గ్రీన్టీయొక్కయాంటీబాక్టీరియల్లక్షణాలుమీకున్నదంతసమస్యలను, నోటిదుర్వాసననుపోగొట్టేందుకుఉపయోగపడవచ్చు. చిగుళ్లవ్యాధులు, దంతసమస్యలునోటిదుర్వాసనకుప్రాథమికకారణాలుగా వైద్యులు సూచిస్తున్నారు. ఒకపరిశోధనప్రకారం, గ్రీన్టీలోఉన్నకాటెచిన్లుమీనోటిలో హానికరమైన బాక్టీరియానుచంపి, తద్వారానోటిదుర్వాసనసమస్యనుతగ్గిస్తాయి సల్ఫర్ఎక్కువగాఉండేఉల్లిపాయలు, వెల్లుల్లివంటిఆహారపదార్థాలనితినడంవల్లవచ్చేనోటిదుర్వాసనసమస్యల్నిగ్రీన్టీదూరంచేస్తుంది
గ్రీన్‌టీలో ఫ్లోరైడ్ కూడాఉంది - ఇదిదంతక్షయంనివారించడానికిసహాయపడుతుంది సాధారణంగా కావిటీస్‌లో కనిపించేస్ట్రెప్టోకోకస్ముటాన్స్అనేబ్యాక్టీరియాతోకూడాఇదిపోరాడుతుంది
4. డయాబెటిస్ (మధుమేహం)
గ్రీన్టీమధుమేహవ్యాధిగ్రస్తులకుకూడాగొప్పగాపనిచేస్తుంది. ఎందుకంటేఇదిజీవక్రియవ్యవస్థపనితీరునుపెంచుతుంది. మరియుగ్రీన్టీలోనిపాలిఫెనాల్స్శరీరంలోగ్లూకోజ్స్థాయినినియంత్రిస్తాయి, డయాబెటిస్ప్రమాదాన్నితగ్గిస్తాయి.
ఒకకొరియన్అధ్యయనంలో 6 లేదాఅంతకంటేఎక్కువకప్పులగ్రీన్టీతాగడంవల్ల టైప్ 2 డయాబెటిస్ప్రమాదాన్ని 33% తగ్గించవచ్చుఅనితెలిసింది (5). కానీ, ఈవిషయంలోమీ వైద్యుడిని సంప్రదించండి - రోజుకు 6 కప్పులగ్రీన్టీతీసుకుంటేకెఫిన్శాతంఎక్కువఅవుతుందికనుకఅంతసురక్షితంకాకపోవచ్చు
గ్రీన్‌టీ, రక్తంలోచక్కెరస్థాయిలనుఎలాతగ్గిస్తుందనేదిఒక ఆసక్తికరమైన కథ. పిండిపదార్ధంయొక్కవినియోగం అమైలేస్ అనేఒక ఎంజైమ్ ద్వారాసాధారణచక్కెరలుగామారతాయి తద్వారాఇదిరక్తప్రవాహంలోకలిసిపోతుంది. గ్రీన్‌టీ అమైలేస్ కార్యకలాపాలనునిరోధిస్తుంది - ఇదిరక్తప్రవాహంలోకరిగిపోయినచక్కెరపరిమాణాన్నితగ్గించడానికిసహాయపడుతుంది
5. రోగనిరోధకశక్తిపెరుగుదలకు
గ్రీన్టీలోనికాటెచిన్లురోగనిరోధకశక్తినిపెంచడంలోప్రధానపాత్రపోషిస్తాయి. గ్రీన్టీమిమ్మల్నిఆక్సిడెంట్లుమరియురాడికల్స్నుండిరక్షిస్తుంది, తద్వారామీశరీరంలోరోగనిరోధకశక్తిపెరుగుతుంది (6).
గ్రీన్‌టీలోని EGCG రెగ్యులేటరీకణాలసంఖ్యనుపెంచేసామర్థ్యాన్నికలిగిఉంది. ఇవిరోగనిరోధకతనుమెరుగుపరచడానికిమరియువ్యాధులనుఅణిచివేసేందుకుసహాయపడతాయి.
6. జీర్ణక్రియకు
గ్రీన్టీలోనియాంటీఆక్సిడెంట్లుజీర్ణక్రియనుమెరుగుపరుస్తాయి. దీనివల్లకలిగేఅదనపుప్రయోజనం - బరువుతగ్గడం
గ్రీన్‌టీలోని EGCG పెద్దప్రేగుపనితీరునుకూడామెరుగుపరుస్తుంది. పెద్దప్రేగులోఇన్ఫెక్షన్అనేదిజీర్ణశయాంతరప్రేగులలోనివ్యాధి. గ్రీన్టీవిటమిన్లుబి, సిమరియుఇలనుకూడాఅందిస్తుంది - ఇవిజీర్ణక్రియకు ముఖ్యమైనవి.
కొన్నిజీర్ణశయక్యాన్సర్లరేటునుతగ్గించడానికికూడాఈటీప్రభావవంతంగాఉంటుందనికనుగొనబడింది
7. కొలెస్ట్రాల్తగ్గించడంలోగ్రీన్టీపాత్ర
ఆరోగ్యానికిమేలుచేసేఎన్నోవిటమిన్లుగ్రీన్టీలోఉన్నాయనితాజాగానిర్వహించినఒకఅధ్యయనంలోతేలింది ప్రతిరోజూగ్రీన్టీతీసుకోవడంవల్లశరీరంలోనిచెడు కొలెస్ట్రాల్ స్థాయినితగ్గించవచ్చుననిఆఅధ్యయనంతేల్చింది బీజింగ్‌లోని పెకింగ్యూనియన్మెడికల్కాలేజీనిర్వహించినఅధ్యయనాన్నిడెయిలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది ఈఅధ్యయనంలోప్రతీరోజూగ్రీన్టీతీసుకోవడంశరీరంలోని అనవసరమైన కొవ్వుపదార్థాలస్థాయితగ్గుతుందనితెలిసింది అయితేఆరోగ్యానికిమేలుచేసేకొవ్వుపదార్థాలనుగ్రీన్టీత్రాగటంద్వారాకాపాడుకోవచ్చుననియూనియన్మెడికల్పరిశోధకులువెల్లడించారు 14 ర్యాండమ్గ్రీన్టీత్రాగటంవల్ల 7.2 మి.గ్రా లకొలెస్ట్రాల్తగ్గిందనితెలిసింది.
8. క్యాన్సర్కువ్యతిరేకంగాపోరాడడానికి
నేషనల్క్యాన్సర్ఇన్స్టిట్యూట్వారిఅధ్యయనంప్రకారం, గ్రీన్టీయొక్కయాంటిక్యాన్సర్లక్షణాలకుపాలీఫెనాల్స్ (ముఖ్యంగాకాటెచిన్స్) బాధ్యతవహిస్తాయి. వీటిలో EGCG కూడాఉండటంవిశేషం. ఇదిఇతర పాలిఫెనాల్స్తో పాటు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. గ్రీన్టీలోనిపాలిఫెనాల్స్రోగనిరోధకవ్యవస్థపనితీరునుకూడాఅదుపుచేయగలవు (9).
మరొకఅధ్యయనంప్రకారం, గ్రీన్టీఅనేకరకాలక్యాన్సర్లనునివారించడంలోసహాయపడుతుంది. వీటిలోఊపిరితిత్తులు, చర్మం, రొమ్ము, కాలేయం, పెద్దప్రేగుమరియుక్లోమక్యాన్సర్లుఉన్నాయి. గ్రీన్టీలోనిసమ్మేళనాలుక్యాన్సర్కణాలవిస్తరణనునిరోధిస్తాయిమరియువేగంగాకోలుకునేలాచేస్తాయి (10).
ఆరోగ్యకరమైన కణాలనుప్రభావితంచేయకుండాక్యాన్సర్కణాలనుచంపడానికిఉపయోగపడేవాటిలో EGCG కూడాఒకటి ఆరోగ్యకరమైన కణాలనాశనమే క్యాన్సర్‌ను మరింతబాధాకరంగాచేస్తుంది. త్వరగాకోలుకోవడానికిఇదిఒకఅవరోధంకూడా! ఒకపరిశోధననుబట్టి, రోజుకు 4 కప్పులగ్రీన్టీతాగడంక్యాన్సర్చికిత్సకుసహాయపడుతుంది (12).
9. రక్తపోటునుక్రమబద్ధీకరిస్తుంది
గ్రీన్టీనిచాలాకాలంపాటుతీసుకోవడంవల్లరక్తపోటుస్థాయిలుమెరుగవుతాయి. రక్తపోటునునియంత్రించడంలోసహాయపడటానికిరోజుకు 3 నుండి 4 కప్పులటీతాగడంమంచిదనిఅధ్యయనాలుసూచిస్తున్నాయి ఒకఅధ్యయనంలోపాల్గొన్నవారిలోగ్రీన్టీవినియోగంరక్తపోటునుతగ్గించింది. తద్వారా, గుండెజబ్బులప్రమాదం 5% మరియుస్ట్రోక్ప్రమాదం 8% తగ్గాయి.
రక్తపోటుసాధారణంగామూత్రపిండాలద్వారాస్రవించేయాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE) వల్లవస్తుంది గ్రీన్టీసహజ ACE నిరోధకపదార్ధం గ్రీన్టీఈ ఎంజైమ్ యొక్కచర్యనునిరోధించిరక్తపోటునుతగ్గించటానికిసహాయపడుతుంది.
10. ఆర్థరైటిస్ నివారణకులేదాఎముకపుష్టికి
EGCG యొక్కయాంటీఆక్సిడెంట్ప్రభావాలుఇక్కడప్రధానపాత్రపోషిస్తాయి. ఇదిమీశరీరంలో ఆర్థరైటిస్ నొప్పికికారణమయ్యేకొన్నిఅణువులఉత్పత్తినితగ్గిసుంది. గ్రీన్టీఎముకలుమరియుమృదులాస్థిలఆరోగ్యాన్నిమెరుగుపరచడంలోకూడాఎంతోప్రభావవంతంగాపనిచేస్తుంది
ఆర్థరైటిస్ ఫౌండేషన్వారిసమాచారంప్రకారం, ఆర్థరైటిస్ కుయాంటీఆక్సిడెంట్ప్రయోజనాలనుఅందించేటప్పుడుగ్రీన్టీలోని EGCG, విటమిన్సిమరియుఇఇకన్నా 100 రెట్లుఎక్కువప్రభావవంతంగాఉంటుందనితేలింది (15).
గ్రీన్‌టీలోని EGCG ఇతరసెల్యులార్ఫంక్షన్లలోజోక్యంచేసుకోకుండారుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కలిగేనొప్పినితగ్గించడానికికూడాఉపయోగపడుతుందనికనుగొన్నారు ఇదిచాలాగొప్పవార్త, ఎందుకంటేచాలా ఆర్థరైటిస్ మందులలోఇదిఉండదు.
11. ఆయుర్వృద్ధికి
సాధారణజపనీస్ఆహారాన్నివిశ్లేషించినఒకఅధ్యయనం, గ్రీన్టీఆయుర్దాయాన్నిపెంచుతుందనితేల్చింది. ఆరోగ్యాన్నిసానుకూలంగాప్రభావితంచేసేవివిధమార్గాలలోగ్రీన్టీ ముఖ్యమైనదని చెప్పవచ్చు
మరోఅమెరికన్అధ్యయనంప్రకారం, గ్రీన్టీదీర్ఘాయువునుప్రోత్సహిస్తున్నప్పటికీ, కాల్షియంకూడాశరీరానికిచాలాముఖ్యం - గ్రీన్టీలోకెఫిన్ఉంటుంది, మరియుకెఫిన్తీసుకోవడంకాల్షియంనష్టానికిదారితీస్తుంది అందువల్లతక్కువమోతాదులోగ్రీన్టీతీసుకోవడంమంచిది (16).
12. గుండెజబ్బులకు
హార్వర్డ్మెడికల్స్కూల్యొక్కనివేదికగ్రీన్టీగుండెనుఎలాకాపాడుతుంది, వ్యాధులనుఎలానివారిస్తుందిఅనేవిషయాలనుతెలిపింది. గ్రీన్టీచెడుకొలెస్ట్రాల్స్థాయిలనుతగ్గిస్తుందని, గుండెజబ్బులుతగ్గించడంలోనేరుగాసహాయపడుతుందనిఇదిపేర్కొంది. గ్రీన్టీక్యాప్సూల్స్ఉపయోగించిచాలాఅధ్యయనాలుజరిగాయి (17).
గ్రీన్టీకూడారక్తంలోఉండేయాంటీఆక్సిడెంట్లసామర్థ్యాన్నిపెంచుతుందనిఒకఅధ్యయనంలోనిరూపించబడింది ఇదిగుండెనురియాక్టివ్ఆక్సిజన్జాతులనుండిరక్షిస్తుందిమరియుగుండెపోటునునివారిస్తుంది వాస్తవానికి, గ్రీన్టీతాగేవారిలోహృదయసంబంధవ్యాధులప్రమాదం 31% తక్కువగాఉన్నట్లుకనుగొన్నారు (19).
గ్రీన్టీలోనికాటెచిన్స్హృదయసంబంధవ్యాధులయొక్కప్రధాన కారణమైన అథెరోస్క్లెరోసిస్నునివారించడంలోకూడాసహాయపడతాయి
13. మానసికఆరోగ్యానికిలేదాడిప్రెషన్నివారణకు
ఒకఅధ్యయనంప్రకారం, ఒకరోజులో 4 కప్పులగ్రీన్టీతాగినవ్యక్తులుడిప్రెషన్కుగురయ్యేఅవకాశంచాలాతక్కువ. గ్రీన్టీయొక్కఈలక్షణందానిలోఉండే అమైనో ఆమ్లంఎల్-థియనిన్వల్లఅనిచెప్పవచ్చు, ఇదిడిప్రెషన్తోపోరాడటానికిసెరోటోనిన్మరియు డోపమైన్ వంటిరసాయనాలనువిడుదలచేసేలాశరీరాన్ని
ఎలుకలలోనిర్వహించినమరోఅధ్యయనంలో, గ్రీన్టీయాంటిడిప్రెసెంట్లాగానేప్రభావాలనుచూపింది (20). గ్రీన్టీలోనికెఫిన్కూడాడిప్రెషన్చికిత్సలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది - ఒత్తిడిమరియుఆందోళనలనుండిఉపశమనానికిసహాయపడుతుంది
14. అల్జీమర్స్
గ్రీన్టీలోనికెఫిన్, ఎల్-థియనిన్ఈరెండూకలిసిపనిచేస్తేమంచిప్రభావాలనుకలిగిస్తాయి. ఈ శక్తివంతమైన కలయికమెదడుఆరోగ్యానికిఎంతోసహాయపడుతుంది.
అల్జీమర్స్మరియుపార్కిన్సన్స్వ్యాధివంటి తీవ్రమైన మెదడుసంబంధితవ్యాధులచికిత్సలేదానివారణకుటీసహాయపడుతుంది వారానికిఒకటినుండిఆరుసార్లుగ్రీన్టీతాగినవ్యక్తులలోమానసికఇబ్బందులువచ్చేఅవకాశాలుతక్కువఅధ్యయనాలుకనుగొన్నాయి గ్రీన్‌టీ, పెద్దవయసులోమతిమరుపువచ్చేప్రమాదాన్నికూడాతగ్గిస్తుంది. ఇదిజ్ఞాపకశక్తినికూడాపెంచుతుంది.
గ్రీన్టీలలోనిరకాలు - ประเภทของชาเขียวในภาษาเตลูกู
గ్రీన్టీలలోఎన్నోరకాలున్నాయి. మీకోసంకొన్నిరకాలు:
- సెంచాగ్రీన్టీ: సెంచాగ్రీన్టీజపాన్లోదొరికేఅతి సామాన్యమైన టీ. దీనినితయారుచేయడంకూడాచాలాసులభం. మొదటిగాఈగ్రీన్టీఆకులనుఉడికిస్తారు. ఆక్సీకరణనుఆపడానికిఉడికించనటీఆకుల్నిచుట్టలుగాచుట్టిఎండబెట్టివాటికిసంప్రదాయరూపాన్నిఇస్తారు
- గైకోరో గ్రీన్‌టీ: గైకోరో గ్రీన్టీతయారీలోటీఆకుల్నికోసేందుకు 20 రోజులుముందుగానేటీమొక్కల్నిఒకబట్టతోకప్పిఉంచుతారు ఇలాచేయడంవల్లఈఆకులుమరింతసువాసనాభరితంగాతయారవుతాయి. గ్రీన్టీఆకుల్లోకాటెచిన్లసంఖ్యనుతగ్గించేందుకుఇలాబట్టకప్పుతారు.
- కబుసేచాగ్రీన్టీ: ఈగ్రీన్టీమొక్క గైకోరో గ్రీన్టీమాదిరిగానేపెరుగుతుందికానీ, దీన్నిఒకవారంరోజులపాటుమాత్రమేబట్టతోకప్పుతారు
- మాచాగ్రీన్టీ:“ తెన్చా” అనిపిలవబడేమరొకరకపుగ్రీన్టీపొడిని“ మాచాగ్రీన్టీ” అనిఅంటారు. తెన్చాటీమొక్క గైకోరో గ్రీన్టీమొక్కలాగానేనీడలోపెరుగుతుంది, కానీబట్టతోమొక్కనుకప్పేసమయం 20 రోజులకంటేఎక్కువగాఉంటుంది ఆతర్వాతఆకులనురోలింగ్చేయకుండాఎండబెడతారు. తెన్చాటీనిరవాణాచేయటానికిముందుపొడిగామారుస్తారు.
- చైనీస్ గన్పౌడర్టీ: ఈటీతయారీలోటీఆకుల్నిఉడకబెట్టినతర్వాతఓ ప్రత్యేకమైన రూపంలోచుడతారు దీనికిఓ ప్రత్యేకమైన పొగకు-సంబంధించినవాసనఉండడంవల్లదీనికి“ చైనీస్ గన్పౌడర్టీ” అనేపేరుస్థిరపడింది
గ్రీన్టీనితయారుచేసేపద్ధతి - วิธีเตรียมชาเขียวในภาษาเตลูกู
- మొదటిపద్ధతి: ఓ 2-3 గ్రాములగ్రీన్టీఆకుల్నిఒకపాత్రలోవేయండి. ఆపాత్రలోమరిగేవేడివేడినీటినిపోయండి. 1 - 2 నిమిషాలపాటుగ్రీన్టీఆకుల్నివేడివేడినీటిలోబాగాఉడకనివ్వండి. ఇపుడువేడివేడిగాఈగ్రీన్టీనితీసుకోండి.
- రెండవపధ్ధతి: ఒకకప్పువేడినీటిలోగ్రీన్టీబ్యాగ్“ డిప్” చేసుకొనిగ్రీన్టీనిఆస్వాదించవచ్చు.
గ్రీన్టీతాగడానికి సరైన సమయం - เมื่อดื่มชาเขียวในกู
ఖాళీకడుపుతోగ్రీన్టీతీసుకున్నప్పుడుగ్రీన్టీనుండివెలువడేపదార్దాలుమనశరీరానికితయారవుతాయట
అందువల్లగ్రీన్టీనిఉదయం 10 నుంచి 11 గంటలమధ్యలోలేదాసాయంత్రంతీసుకోండి ఈసమయంలోతాగటంవలనశరీరంలోమెటబాలిజంపెరుగుతుంది.
గ్రీన్టీవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของชาเขียวในกู
- గ్రీన్టీలోకెఫిన్ఉంటుంది. అందువల్ల, గ్రీన్టీతీసుకొనేవారికిఆందోళన, నిద్రలేమిమరియువిశ్రాంతిలేకపోవడంవంటిసమస్యలువచ్చేఅవకాశంఉంది
- కొన్నిసందర్భాల్లో, గ్రీన్టీనిఅధికంగాతీసుకొనేవారిలోకాలేయసంబంధితరోగాలువచ్చినట్లుతెలిసింది. అయితే, ఖాళీకడుపుతోగ్రీన్టీతీసుకున్నప్పుడుమాత్రమేగ్రీన్టీనుండివెలువడేపదార్దాలుమనశరీరానికివిషపూరితంగాతయారవుతాయట కానీ, కొన్నిఇతరపరిశోధనలుగ్రీన్టీఅసలుకాలేయానికివిషకారకంకానేకాదనిసూచిస్తున్నాయి. అందువల్ల, మీకుఇప్పటికేకాలేయవ్యాధులుఉన్నట్లయితే, గ్రీన్టీతీసుకునేముందుమీ వైద్యులని సంప్రదించడంమంచిది
- గ్రీన్టీకిఇతరమందులులేకమూలికలతోకలిసిప్రతిచర్యచెందేగుణంఉందిగనుక, మీకురక్తహీనతఉంటేగ్రీన్టీనిత్రాగకుండాఉండడమేఉత్తమం ఎందుకంటేగ్రీన్టీత్రాగేవారిలోతిన్నఆహారంనుండిమనదేహానికికావాల్సినఇనుముపూర్తిగావిడుదలకాకుండాఇదిఅడ్డుపడుతుందనికొన్నిపేర్కొన్నాయి
- గ్రీన్టీరక్తంలోనిచక్కెరస్థాయిలనుతగ్గిస్తుందిగనుకడయాబెటిక్ (మధుమేహం) మందులనువాడుతున్నవారుగ్రీన్టీనిఏమోతాదులోతీసుకోవాలో వైద్యులని అడగటంమంచిది
- గ్రీన్టీనిరోజూ 2 కప్పులకంటేఎక్కువతీసుకుంటేమీశరీరంలోనికాల్షియంనుబయటకుపంపేస్తుంది దీనివల్లఎముకలుబలహీనపడవచ్చు. కాబట్టి, గ్రీన్టీనితక్కువగాతీసుకోవడమేమంచిది.
- గర్భధారణసమయంలోగ్రీన్టీత్రాగటంవల్లప్రమాదంలేదు. కానీ, గ్రీన్టీలోకెఫిన్ఉందికాబట్టిగర్భవతులుతక్కువగాతీసుకోవడంమంచిది. కాబట్టి, మీరుగర్భవతిఅయితే, ఈవిషయంగురించిమీ వైద్యులతో మాట్లాడటంమంచిది.
- గ్రీన్టీలోకెఫీన్ఎక్కువగాఉంటుందిగనుకపిల్లలకుఇవ్వడంఅంతమంచిదికాదు
చూసారా? గ్రీన్టీఎంత ప్రభావవంతమైన సహజఆహారమో! మీఅనుమానాలన్నీతీరాయా? మరి అవసరమైన జాగ్రత్తలుతీసుకుంటూగ్రీన్టీత్రాగటంఎప్పుడుమొదలుపెడుతున్నారు? మీఅనుభవాలనుతెలియజేయడానికిక్రిందికామెంట్బాక్స్లోతప్పకకామెంట్చేయండి!