สารบัญ:
- లవంగాలుఎందుకుమంచివి?
- లవంగంవలనకలుగుప్రయోజనాలు - ประโยชน์ของกานพลูในภาษาเตลูกู
- 1. దంతసమస్యలకుఅద్భుతపరిష్కారం
- 2. దగ్గు, జలుబు, ఆస్తమానూతగ్గించడానికి
- 3. మధుమేహాన్నినియంత్రిస్తాయి
- 4. నొప్పులువాపులకు, కీళ్లనొప్పులకుచక్కనినివారణ
- 5. జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారం
- 6. రక్తప్రసరణమెరుగుపడేందుకు
- 7. క్యాన్సర్నివారణకు
- 8. తలనొప్పులకు
- 9. ఒత్తిడితగ్గించడానికి
- 10. టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడానికి
- 11. వికారంవాంతులకుపరిష్కారంగా
- 12. చెవినొప్పికి
- 13. మొటిమలసమస్యలకు
- లవంగంయొక్కపౌష్టికవిలువలు - คุณค่าทางโภชนาการของกานพลูในภาษาเตลูกู
- లవంగంవలనకలుగుమరికొన్నిఉపయోగాలు - การใช้กานพลูในภาษาเตลูกู
- లవంగాలవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของกานพลูในกู
- చివరిగాఒక్కమాట
లవంగముఅనేదిఒకచెట్టుమొగ్గ. లవంగంచెట్టునుండిపూసినపువ్వునుఎండబెట్టిదీనినితయారుచేస్తారు. ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగాఇదిఅన్నిరకాలవంటకాల్లోనూఉపయోగించబడుతుంది. దీనిలోయాంటీ-ఇన్ఫ్లమేటరీగుణాలూ, యాంటిబయోటిక్గుణాలూఉన్నాయనిమీకుతెలుసా? ఇంతేకాదుమీరుతెలుసుకోవలసినదిఇంకాచాలాఉంది. చదవండిమరి…
లవంగాలుఎందుకుమంచివి?
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉన్నాయి. మాంగనీస్మెదడుపనితీరునుపెంచుతుందిమరియుఎముకలుగట్టిపడటానికిఉపయోగపడుతుంది. విటమిన్ C మరియు K రోగనిరోధకతనుపెంచుతాయిమరియురక్తంగడ్డకట్టడానికిసహాయపడుతాయి లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలుఉన్నాయి. ఇవితిమ్మిర్లు, అలసట, అతిసారమువంటిరుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియాపెరుగుదలనునియంత్రించడంలోసహాయపడుతుంది. లవంగాలలోఉన్నయాంటీబ్యాక్టీరియల్లక్షణాలుమీపూర్తిఆరోగ్యాన్నిమెరుగుపరచడంలోసహాయపడుతుంది. ఎందుకంటే, అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాపెరుగుదలనుఅడ్డుకునేసామర్థ్యంవీటిలోఉంది. ఇంతేకాదు, లవంగాలవల్లమీకుఎన్నోప్రయోజనాలున్నాయి.
లవంగంవలనకలుగుప్రయోజనాలు - ประโยชน์ของกานพลูในภาษาเตลูกู
- దంతసమస్యలకుఅద్భుతపరిష్కారం
- దగ్గు, జలుబులకుఇవొకమంచిచిట్కా
- మధుమేహాన్నినియంత్రిస్తాయి
- నొప్పులు, వాపులకుచక్కనినివారణ
- జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారం
- రక్తప్రసరణమెరుగుపడేందుకు
- క్యాన్సర్నివారణకు
- తలనొప్పులకు
- ఒత్తిడితగ్గించడానికి
- టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడానికి
- వికారంవాంతులకుపరిష్కారంగా
- చెవినొప్పికి
- మొటిమలసమస్యలకు
1. దంతసమస్యలకుఅద్భుతపరిష్కారం
లవంగాలలోనియుజెనాల్అనేపదార్ధందంతసమస్యలనుతగ్గించడానికిఉపయోగపడుతుంది. ఈపదార్థంయాంటీబాక్టీరియల్లక్షణాలనుకలిగిఉండి, నొప్పినితగ్గించటానికిసహాయపడుతుంది.
నోటిలో 2 లవంగాలువేసుకొనివాటినిపళ్ళతోగట్టిగానొక్కుతూనమలాలి దానివల్ల విడుదలైన నూనెనొప్పితోపోరాడుతుంది. ఒకవేళఅవిఅయిపోతేమరొకలవంగంతోఇదేపద్దతిని 30 నిమిషాలపాటుపునరావృతంచేయండి నొప్పితగ్గుతుంది.
పన్నునొప్పిచాలాఎక్కువగాఉంటేపళ్లతోలవంగాలనునొక్కడంచాలాకష్టం. అటువంటిసందర్భంలోలవంగాలనుపొడిగాచేసినొప్పిఉన్నచోటఉంచాలి. లేదంటేలవంగంనూనెనుకూడావాడవచ్చు.
ఒకఇరానియన్అధ్యయనంకూడానొప్పినివారణకులవంగంసహాయపడుతుందనితెలుపుతోంది (1). లవంగాలునోటిదుర్వాసనుకూడాతగ్గిస్తాయి.
2. దగ్గు, జలుబు, ఆస్తమానూతగ్గించడానికి
Shutterstock
లవంగంనూనె బ్రాంకైటిస్, ఆస్తమా, మరియుఇతరశ్వాసకోశసమస్యలను, జలుబుమరియుదగ్గువంటివాటినితగ్గించడానికిఉపయోగపడుతుంది. ఈనూనెశ్వాసనాళాన్నిహాయిపరుస్తుందిమరియుయాంటీ-ఇన్ఫ్లమేటరీగుణాలనుకూడాకలిగిఉంది
- లవంగంనూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కుచుట్టూనెమ్మదిగామర్దనచేస్తేచాలాఉపశమనంకలుగుతుంది.
- కొన్నిలవంగాలనుకొన్నిచుక్కలలవంగంనూనెనువేడినీటిలోవేసిదాన్నిటీలాతాగితేఉపశమనంకలుగుతుంది ప్రతీరోజూఇలాతాగితేనెమ్మదిగాశ్వాససంబంధసమస్యలుతగ్గుతాయి.
- ఒకలవంగమొగ్గనునమలడంవల్లగొంతునొప్పితగ్గుతుంది.
3. మధుమేహాన్నినియంత్రిస్తాయి
క్రమంతప్పకుండాలవంగాలుతీసుకోవడంవల్లగ్లూకోజ్స్థాయిలుతగ్గుతాయనిఒకఅధ్యయనంనివేదించింది మరొకజంతుఅధ్యయనంలోమధుమేహంగలఎలుకలకులవంగాలనూనెనుఇవ్వడంద్వారాషుగర్స్థాయిలుతగ్గాయనితెలిసింది (2).
ఇన్సులిన్ఉత్పత్తిచేసేకణాలఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుందనిచెప్పబడిన నైజీరిసిన్ అనేమరొకసమ్మేళనంలవంగాలుఉందనిఒకఅధ్యనంలోతేలింది (3). అందువల్లలవంగాలనుఆహారంలోచేర్చడంద్వారామధుమేహాన్నితగ్గించవచ్చు.
4. నొప్పులువాపులకు, కీళ్లనొప్పులకుచక్కనినివారణ
లవంగాలలోనియుజెనాల్అనేపదార్ధానికి శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీగుణాలుఉన్నాయనిఅధ్యయనాల్లోతేలింది ఇవిలవంగంనూనెలోనూ, లవంగాల్లోనూకూడాపుష్కలంగాఉన్నాయి (4).
లవంగాలునోటిపూతమరియుగొంతువాపులతోకూడాపోరాడుతుంది. ఫ్లోరిడావిశ్వవిద్యాలయంచేసినమరొకఅధ్యయనంలో, రోజూలవంగాలుతీసుకున్నవారిలోకేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలుతగ్గటాన్నిగమనించారు. (5). ఈ సైటోకైన్లను తగ్గించడంవలనకీళ్ళనొప్పులుమరియు ఆర్థరైటిస్ గణనీయంగాతగ్గుతాయి.
5. జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారం
లవంగాలలోనికొన్నిసమ్మేళనాలుకొన్నిపరిశోధనప్రకారం, కడుపులోనిఅల్సర్లనుతగ్గిస్తాయి. లవంగాలనుంచివచ్చేనూనెగ్యాస్ట్రిక్మ్యూకస్యొక్కమందంపెంచుతుంది, ఇదికడుపు లైనింగ్ నురక్షిస్తుందిమరియుసంబంధించినఅల్సర్లనునిరోధిస్తుంది (6).
లవంగాలులో ఫైబర్ జీర్ణవ్యవస్థనుమెరుగుపరచడానికిసహాయపడుతుందిమరియుమలబద్ధకంనిరోధించడానికిఉపయోగపడుతుంది.
6. రక్తప్రసరణమెరుగుపడేందుకు
కొన్నిపరిశోధనలప్రకారంలవంగంనూనెకుఈశక్తిఉందనేదినిజం. ఈనూనెశరీరంయొక్కజీవక్రియనుప్రభావితంచేసిశరీరఉష్ణోగ్రతతగ్గిస్తుందిమరియురక్తమెరుగుపరుస్తుంది లవంగాలలోనియాంటీఆక్సిడెంట్లక్షణములురక్తశుద్ధిసహాయపడవచ్చు.
7. క్యాన్సర్నివారణకు
Shutterstock
ఒకఅధ్యయనాన్నిబట్టిలవంగాలుమరణానికికారణమయ్యేక్యాన్సర్కణాలనునిరోధించడానికిసహాయపడతాయనినిరూపించబడింది (7). లవంగాలలోనియుజినాల్అన్నవాహికలోవచ్చేక్యాన్సర్నునిరోధించగలదు (8).
లవంగాలలోపుష్కలంగాయాంటీఆక్సిడెండ్స్ఉన్నాయి. యాంటీఆక్సిడెండ్స్క్యాన్సర్కువ్యతిరేకంగాపోరాడతాయి. లవంగాలురొమ్ముకాన్సర్నుకూడానిరోధించగలవనిఒకఅధ్యయనంలోతేలింది (9).
8. తలనొప్పులకు
లవంగాలలోనినొప్పితగ్గించేలక్షణాలుఅద్భుతాలుచేయవచ్చు. మీరుచేయాల్సిందల్లాకొన్నిలవంగాలనునలిపి శుభ్రమైన రుమాలులోపెట్టిమూటకట్టండి. తలనొప్పిఉన్నప్పుడువాసనపీల్చండి. కొంతఉపశమనంలభిస్తుంది.
ఒకటేబుల్స్పూనుకొబ్బరినూనెకు, రెండుచుక్కలలవంగంనూనెనుకలిపి నుదుటిపై మసాజ్చేసినామంచిఫలితంఉంటుంది
9. ఒత్తిడితగ్గించడానికి
కొన్నిదృష్టాంతాలుద్వారాలవంగాలుఒత్తిడినితగ్గించడానికికూడాఉపయోగపడతాయనితెలుస్తోంది.
10. టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడానికి
ఎలుకలపై చేసినఒకఅధ్యయనంలోలవంగాలుటెస్టోస్టీరాన్నుపెంచుతాయనితేలింది.
లవంగాలుసంతానోత్పత్తిసామర్ధ్యాన్నిపెంచుతుందనికొన్నిదృష్టాంతాలుద్వారాతెలుస్తోంది.
11. వికారంవాంతులకుపరిష్కారంగా
ఏదైనా తిన్నదిసరిగ్గాలేకవాంతులువచ్చినప్పుడుకడుపులోవికారంగాఉన్నప్పుడులవంగాలనూనెనుతీసుకోవడంఉపశమనంకలుగుతుంది
వికారంతగ్గడానికిలవంగంతోమరికొన్నిచిట్కాలు:
- క్లోవ్టీ: ఒకటీస్పూన్లవంగంపొడి, లేదా 6 లవంగాలనువేడినీటిలోవేయండి. త్వరితఉపశమనంకోసంరోజులో 2 సార్లుదీన్నితాగండి.
- లవంగాలుమరియుతేనే: ఒకటీస్పూన్తేనెలోఒకచిటికెడులవంగాలపొడినికలిపితీసుకోండి. తేడామీకేతెలుస్తుంది.
- లవంగంనూనెనువాసనచూడండి: గర్భిణులలోవచ్చేవికారానికిఇదిబాగాపనిచేస్తుంది.
12. చెవినొప్పికి
Shutterstock
చెవినొప్పిగాఉందా? అయితేఇదిగోమీచిట్కా: 2 టీస్పూన్లనువ్వులనూనెనువేడిచేసి 2-3 చుక్కలలవంగంనూనెనువేయండి. ఈనూనెనుఇప్పుడునొప్పిఉన్నచెవిలోవేయండి. నెమ్మదిగానొప్పితగ్గుతుంది.
13. మొటిమలసమస్యలకు
లవంగాలలోనియాంటీబాక్టీరియల్మరియుయాంటీఫంగల్లక్షణాలుచర్మసమస్యలనుతగ్గించడంలోకీలకపాత్రపోషిస్తాయి లవంగంనూనెమొటిమలనుతగ్గించడానికిమరియుచర్మఆరోగ్యాన్నిమెరుగుపరచడానికీబాగాపనిచేస్తుంది.
ఇవీలవంగాలవల్లకలిగేలాభాలు. మరివీటిలోనిపౌష్టికవిలువలనుతెలుసుకుందాం.
లవంగంయొక్కపౌష్టికవిలువలు - คุณค่าทางโภชนาการของกานพลูในภาษาเตลูกู
మూలకం | పౌష్టికవిలువ | ఆర్డిఏ% |
---|---|---|
ఎనర్జి | 47 Kcal | 2% |
పిండిపదార్ధాలు | 10.51 ก | 8% |
ప్రోటీన్లు | 3.27 ก | 6% |
క్రొవ్వులు | 0.15 ก | 0.5% |
కొలెస్ట్రాల్ | 0 มก | 0% |
పీచుపదార్ధాలు | 5.4 ก | 14% |
విటమిన్లు | ||
ఫోలేట్స్ | 68 µg | 17% |
నికసిన్ | 1.046 มก | 6.5% |
పాంథేర్నిక్ఆసిడ్ | 0.338 มก | 7% |
పైరిడ్అక్సయిడ్ | 0.116 มก | 9% |
రైబోఫ్లవిన్ | 0.066 มก | 5% |
థయామిన్ | 0.072 มก | 6% |
విటమిన్ఏ | 13 ไอยู | 0.5% |
విటమిన్సి | 11.7 มก | 20% |
విటమిన్ఈ | 0.19 มก | 1% |
విటమిన్కె | 14.8 ไมโครกรัม | 12% |
ఎలక్ట్రోలైట్స్ | ||
సోడియం | 94 มก | 6% |
పొటిషియం | 370 มก | 8% |
మినరల్స్ | ||
క్యాల్షియం | 44 มก | 4% |
కాపర్ | 0.231 มก | 27% |
ఐరన్ | 1.28 มก | 16% |
మెగ్నీషియం | 60 มก | 15% |
మాంగనీస్ | 0.256 มก | 11% |
ఫాస్ఫరస్ | 90 มก | 13% |
సెలీనియం | 7.2 ไมโครกรัม | 13% |
జింక్ | 2.32 มก | 21% |
లవంగాలవల్లకలిగేమరికొన్నిఉపయోగాలగురించితెలుసుకుందాం.
లవంగంవలనకలుగుమరికొన్నిఉపయోగాలు - การใช้กานพลูในภาษาเตลูกู
- తేనె, కొంచెంలవంగాలనూనెనుగోరువెచ్చనినీటిలోకలిపిరోజుకుమూడుసార్లుతాగితేజలుబునుంచిఉపశమనంపొందవచ్చు
- లవంగాలుఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకుమంచిసువాసనరుచినీకూడాఇస్తుంది. వాతావరణంమార్పువల్లవచ్చేరుగ్మతలకులవంగంమంచిమందులాపనిచేస్తుంది.
- తులసి, పుదీనా, లవంగాలు, యాలకులమిశ్రమంతోటీలాచేసుకునితాగితేనరాలకుశక్తిలభించిమానసికఒత్తిడితగ్గుతుంది.
- లవంగాలనుపొడిచేసినీళ్ళలోతడిపిఈముద్దనుముక్కుదగ్గరపెట్టుకుంటే సైనసైటిస్ తగ్గికలుగుతుంది
- మనంప్రతిరోజుతాగేటీలోలవంగంవేసుకొనితాగితేకడుపుబ్బరంతగ్గుతుంది
- 10 లేక 12 లవంగాలనుతీసుకొనివాటికిపసుపు, చక్కెరకలిపిమిక్సీలోపొడిచేసుకోవాలి ఈమిశ్రమాన్నిరోజుకురెండుసార్లుతాగితేశరీరానికిమంచిది.
- క్రమంతప్పకుండాఆహారంలోలవంగాన్నిఉపయోగించడంవల్లఒత్తిడి, ఆయాసంనుంచిఉపశమనంలభిస్తుంది.
ఇన్నివిధాలుగాఉపయోగపడేలవంగాలవలన ఏదైనా దుష్ప్రభావాలుకలవాఅనితెలుసుకుందాం.
లవంగాలవల్లకలిగేదుష్ప్రభావాలు - ผลข้างเคียงของกานพลูในกู
- సరిగ్గానిల్వచేయనిలవంగాలనుతీసుకోవడంవల్లవికారం, కాలేయంలోసమస్యలవంటివికలిగేఅవకాశంఉంది.
- లవంగాలవల్లఎలర్జీవచ్చేఅవకాశంకూడాఉంది.
- లవంగంనూనెనుముఖం పై మసాజ్చేయడంవల్లకొన్నిసార్లుదద్దుర్లువచ్చేఅవకాశంఉంది
చివరిగాఒక్కమాట
వంటల్లోప్రధానపాత్రవహించేఈసుగంధద్రవ్యంయొక్కసుగుణాలు, ఉపయోగాలు, పౌష్టికవిలువలూచూసారుగా? మీక్కూడావాడాలనిపిస్తోందా? మరివాడటంఎప్పటినుండిమొదలుపెడుతున్నారు?
మరింతచదవండి:
-
- దాల్చినచెక్కప్రయోజనాలు, ఉపయోగాలుమరియుదుష్ప్రభావాలు
- ఆముదంప్రయోజనాలు, ఉపయోగాలు, మరియుదుష్ప్రభావాలు
- అవిసెగింజలప్రయోజనాలు, ఉపయోగాలు, మరియుదుష్ప్రభావాలు